8 lines
758 B
Markdown
8 lines
758 B
Markdown
# కొలొస్సయులు ఏ విషయంలో నిలకడగా ఉండాలని పౌలు కోరుతున్నాడు?
|
|
|
|
కొలొస్సయులు ప్రార్థనలో నిలకడగా ఉండాలని పౌలు కోరుతున్నాడు(4:2).
|
|
|
|
# పౌలు దేని కోసం ప్రార్దించమని కొలొస్సయులను కోరుతున్నాడు?
|
|
|
|
క్రీస్తు రహస్యం, వాక్కు చెప్పుటకు ఆయన తలుపు తెరిచేలా ప్రార్దించమని పౌలు కొలొస్సయులను కోరుతున్నాడు(4:3).
|