# భూసంబంధమైన యజమానులు ఏం కలిగియున్నారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు?
భూసంబంధమైన యజమానులకు కూడా పరలోకంలో యజమానుడొకడు ఉన్నాడని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు(4:1).