te_tq/col/01/21.md

8 lines
705 B
Markdown

# కొలస్సయులు శుభవార్తను నమ్మకముoదు దేవునితో ఎలాంటి సంబంధం కలిగియున్నారు?
కొలస్సయులు శుభవార్తను నమ్మకముoదు దేవునికి పరాయివారునూ, ఆయనకు శత్రువులైయున్నారు(1:21).
# కొలస్సయులు నిరంతరం ఏం చేయాలి?
కొలస్సయులు నిరంతరం శుభవార్తలో నమ్మకముంచి విశ్వాసంలో స్థిరంగా ఉoడాలి (1:23).