te_tq/col/01/15.md

8 lines
485 B
Markdown

# కుమారుడు ఎవరి స్వరూపం?
కుమారుడు కనిపించని దేవుని స్వరూపం(1:15).
# యేసుక్రీస్తు ద్వారా, ఆయన కోసం ఏం సృష్టించడం జరిగింది?
యేసుక్రీస్తు ద్వారా, ఆయన కోసం అన్నీoటినీ సృష్టించడం జరిగింది(1:16).