te_tq/col/01/09.md

8 lines
1.0 KiB
Markdown

# కొలొస్సయులు దేనితో నిండాలని పౌలు ప్రార్ధిస్తున్నాడు?
కొలొస్సయులు ఆత్మ సంబంధమైన వివేకం, దేవుని చిత్తం గూర్చిన సంపూర్ణ జ్ఞానంతో నిండాలని పౌలు ప్రార్ధిస్తున్నాడు(1:9).
# కొలొస్సయులు తమ జీవితంలో ఎలా నడుచుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు?
కొలొస్సయులు తమ జీవితంలో ప్రభువుకు తగిన విధంగా నడుస్తూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, దేవుని జ్ఞానంలో వృద్ధి చెందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు(1:10).