te_tq/col/01/04.md

8 lines
727 B
Markdown

# ఇప్పుడు కొలొస్సయులు కలిగి ఉన్న నమ్మకమైన ఆశాభావం ఎక్కడ నుంచి విన్నారు?
కొలొస్సయులు కలిగివున్న నమ్మకమైన ఆశాభావం గూర్చి శుభవార్త అనే సత్య వాక్కులో విన్నారు(1:5).
# శుభవార్త లోకంలో ఏం చేస్తూoదని పౌలు చెపుతున్నాడు?
శుభవార్త లోకంలో ఫలిస్తూ ఎదుగుతున్నదని పౌలు చెపుతున్నాడు(1:6).