te_tn/te_tn_57-TIT.tsv

200 lines
92 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
TIT front intro m2jl 0 # తీతు పత్రిక పరిచయం

## భాగం 1: సాధారణ పరిచయం

### తీతు పత్రిక రూపురేఖ

1. దైవికమైన నాయకులను నియమించమని పౌలు తీతును హెచ్చరిస్తున్నాడు. (1:1-16)
1. దైవిక జీవితాలు జీవించడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వాలని పౌలు తీతును హెచ్చరిస్తున్నాడు. (2:1-3:11)
1. తన ప్రణాళికలలో కొన్నింటిని పంచుకోవడం, విశ్వాసులందరికీ శుభములు పంపించడం ద్వారా పౌలు తన పత్రికను ముగిస్తున్నాడు. (3:12-15)

### తీతు పత్రికను ఎవరు రాశారు?

పౌలు తీతు పత్రికను రాశాడు. పౌలు తార్సు పట్టణానికి చెందినవాడు. అతని ఆరంభ జీవితంలో సౌలుగా పిలువబడ్డాడు. క్రైస్తవుడుగా మారడానికి ముందు పౌలు ఒక పరిసయ్యుడు. అతడు క్రైస్తవులను హింసించాడు. అతడు క్రైస్తవుడిగా మారినప్పుడు అతడు యేసును గురించి మనుష్యులకు ప్రకటిస్తూ రోమా సామ్రాజ్యం అంతటా అనేకమార్లు ప్రయాణం చేసాడు.

### తీతు పత్రిక దేని గురించి చెపుతుంది?

పౌలు ఈ ఉత్తరాన్ని తీతుకు రాశాడు. తీతు పౌలుకు జతపనివాడు. అతడు క్రేతు ద్వీపంలో సంఘాలను నడిపిస్తున్నాడు. సంఘనాయకులను ఎంపిక చేయాలని పౌలు అతనిని హెచ్చరించాడు. విశ్వాసులు ఒకరి పట్ల ఒక ఏవిధంగా ప్రవర్తించాలో కూడా పౌలు వివరించాడు. దేవుణ్ణి సంతోషపరచే విధానంలో జీవించాలని కూడా వారిని ప్రోత్సహించాడు.

### ఈ గ్రంథం శీర్షిక ఏవిధంగా అనువదించబడాలి?

ఈ గ్రంథం సాంప్రదాయం శీర్షిక “తీతు”ను బట్టి అనువాదకులు ఈ పుస్తకాన్ని పిలవడానికి యెంచుకోవచ్చును. లేదా “పౌలు తీతుకు రాసిన పత్రిక” లేదా “తీతుకు పత్రిక” లాంటి స్పష్టమైన శీర్షికను యెంచుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

## భాగం 2: ప్రాముఖ్యమైన మతపరమైన, సంస్కృతిపరమైన భావనలు

### సంఘంలో ప్రజలు ఏ యే బాధ్యతలలో సేవ చెయ్యగలరు?

ఒక స్త్రీ గానీ లేదా విడాకులు పొందిన భర్త గానీ సంఘంలో నాయకత్వ స్థానాలలో సేవ చెయ్యడం గురించి కొన్ని ఉపదేశాలు ఉన్నాయి. ఈ ఉపదేశాల అర్ధాలకు పండితులు విభేదిస్తారు. ఈ గ్రంథాన్ని అనువదించడానికి ముందు ఈ అంశాలను గురించిన మరింత అధ్యయనం అవసరం.

## భాగం 3: ప్రాముఖ్యమైన అనువాదం అంశాలు

### ఏకవచనం మరియు బహువచనం **నువ్వు**

ఈ గ్రంథంలో, **నేను** పదం పౌలును సూచిస్తుంది. అంతేకాకుండా, **నువ్వు** పదం దాదాపు అన్నిసమయాలలో ఏకవచనంగానే ఉంది, ఇది తీతును సూచిస్తుంది. దీని మినహాయింపు 3:15. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]], [[rc://te/ta/man/translate/figs-you]])

### **దేవుడు మన రక్షకుడు** అంటే అర్థం ఏమిటి?

ఈ పత్రికలో ఇది సాధారణ పదబంధం. తన పాఠకులు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేసిన కారణంగా దేవుడు వారిని క్షమించిన విధానం, మనుష్యులందరికీ తీర్పు తీర్చేటప్పుడు వారు శిక్షించబడకుండా వారిని క్షమించడం ద్వారా రక్షించిన విధానం గురించి ఆలోచించేలా చెయ్యడం పౌలు ఉద్దేశం. ఈ పత్రికలో అదే విధమైన పదబంధం **మన గొప్ప దేవుడు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు**.
TIT 1 intro c7me 0 # తీతు 01 సాధారణ వివరణలు

## నిర్మాణం మరియు నిర్దిష్టరూపంలో ఉంచడం

పౌలు ఈ పత్రికను 1-4 వచనాలలో క్రమబద్ధంగా పరిచయం చేస్తున్నాడు. ప్రాచీన తూర్పు దేశాలో రచయితలు తరచుగా ఈ విధానంలోనే పత్రికలను ఆరంభిస్తారు.

6-9 వచనాలలో, ఒక వ్యక్తి సంఘంలో పెద్దగా ఉండడానికి కావలసిన అనేక లక్షణాల జాబితాను పౌలు పేర్కొంటున్నాడు. (చూడండి: rc://te/ta/man/translate/figs-abstractnouns) అలాంటి జాబితానే పౌలు 1 తిమోతి 3 అధ్యాయంలో ఇస్తున్నాడు.

## ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు

### పెద్దలు

సంఘ నాయకుల కోసం సంఘం వివిధ బిరుదులు ఇస్తుంది. అధ్యక్షుడు, పెద్ద, కాపరి, నాయకుడు పదాలు వీటిలో ఉన్నాయి.

## ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

### వలెను, వచ్చును, వలసినది

ఆవశ్యకథలూ, కర్తవ్యాలూ సూచించడానికి ULT వివిధ పదాలను ఉపయోగిస్తుంది. ఈ క్రియలు వాటితో సంబంధం ఉన్న వివిధ స్థాయిల శక్తిని కలిగి ఉంటాయి. సూక్ష్మ తేడాలు అనువదించడం కష్టం కావచ్చు. ఈ క్రియలను UST మరింత సాధారణ విధానంలో అనువదిస్తుంది.
TIT 1 1 rtc9 figs-abstractnouns κατὰ πίστιν 1 for the faith **విశ్వాసం** ఒక భావనామం. ఇక్కడ ఇది యేసులో విశ్వాసం ఉంచడం, లేదా నమ్మకం ఉంచడం అని సూచిస్తుంది. మీ భాషలో మరింత స్పష్టంగా ఉన్నట్లయితే UST లో ఉన్న విధంగా ఇటువంటి క్రియతో దీనిని అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “విశ్వాసమును బలపరచుటకు” లేదా “(దేవుడు ఏర్పరచుకొన్న ప్రజలకు) ఆయన యందు మరింత విశ్వాసం ఉంచేలా సహాయం చెయ్యడానికి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 1 1 xyz8 figs-abstractnouns ἐπίγνωσιν 1 knowledge **జ్ఞానం** ఇది ఒక భావనామం. ఇది మీ భాషలో స్పష్టంగా ఉన్నట్లయితే UST లో ఉన్నట్టుగా “తెలుసుకోడానికి” లాంటి క్రియను మీరు ఉపయోగించవచ్చు. ప్రజలు దేవుని గురించీ, క్రీస్తును గురించీ నిజమైన సందేశాన్ని తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు. తద్వారా వారు దేవుణ్ణి సంతోషపరచే జీవితాన్ని జీవించగల్గుతారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 1 1 abc8 figs-abstractnouns ἀληθείας 1 of the truth **సత్యం** ఒక భావనామం. ఇది మీ భాషలో స్పష్టంగా ఉన్నట్లయితే “సత్యమైనది ఏదో” లేదా “సత్యమైన సందేశం” లాంటి విశేషణ పదాలను ఉపయోగించండి. ప్రజలు దేవుని గురించీ, క్రీస్తును గురించీ సత్యమైన సందేశాన్ని తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 1 1 fyf8 figs-abstractnouns τῆς κατ’ εὐσέβειαν 1 that agrees with godliness **దైవభక్తి** ఇది ఒక భావనామం. దేవుణ్ణి సంతోషపరచే జీవిత విధానాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుణ్ణి ఘనపరచడానికి ఇది సరిపోతుంది.” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 1 2 xyz9 ἐπ’ ἐλπίδι ζωῆς αἰωνίου 1 with the certain hope of everlasting life “శాశ్వత జీవం యొక్క నిశ్చిత నిరీక్షణ మనకు ఇస్తుంది” లేదా “శాశ్వత జీవం కోసం నిశ్చిత నిరీక్షణ మీద ఆధారపడింది”
TIT 1 2 r2gj πρὸ χρόνων αἰωνίων 1 before all the ages of time “యుగాల కాలం ముందే”
TIT 1 3 b22h καιροῖς ἰδίοις 1 at the right time “సరైన సమయంలో”
TIT 1 3 swi9 figs-metaphor ἐφανέρωσεν…τὸν λόγον αὐτοῦ 1 he revealed his word దేవుని వాక్యం మనుష్యులకు కనిపించగలిగే వస్తువులా పౌలు దేవుని వాక్యం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన సందేశాన్ని నేను అర్థం చేసుకొనేలా చేశాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 3 abc9 ἐν κηρύγματι 1 by the proclamation “సందేశం ప్రకటన ద్వారా”
TIT 1 3 m41u figs-activepassive ὃ ἐπιστεύθην ἐγὼ 1 that I was entrusted with ఇది కర్తరి రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన నాకు అప్పగించాడు” లేదా “ప్రకటించే బాధ్యతను నాకు అప్పగించాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
TIT 1 3 dpn4 τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ 1 of God our Savior “మనలను రక్షిస్తున్న దేవుని యొక్క”
TIT 1 3 xy18 figs-inclusive ἡμῶν 1 our దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 1 4 gu55 figs-metaphor γνησίῳ τέκνῳ 1 a true son తీతు పౌలు యొక్క శారీరక **కుమారుడు** కాకపోయినప్పటికీ, వారు క్రీస్తులో ఉమ్మడి విశ్వాసాన్ని పంచుకొన్నారు. విశ్వాసం ద్వారా క్రీస్తుతో సంబంధాన్ని శారీరక సంబంధం కంటే చాలా ప్రాముఖ్యమైనదిగా పౌలు యెంచుతున్నాడు. ఆవిధంగా వారి సాపేక్ష వయసులు, క్రీస్తులో పంచుకొన్న విశ్వాసం కారణంగా పౌలు తీతును తన సొంత కుమారునిగా యెంచుతున్నాడు. పౌలు తీతును క్రీస్తులో విశ్వాసంలోనికి నడిపించడం, ఆత్మీయ కోణంలో తీతు కుమారునిలా ఉన్న కారణం కూడా కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నువ్వు నాకు ఒక కుమారుని వలే ఉన్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 4 wx6c κοινὴν πίστιν 1 our common faith పౌలూ, తీతు ఇద్దరూ క్రీస్తులో ఉమ్మడి విశ్వాసాన్ని పంచుకొన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఇద్దరం క్రీస్తులో విశ్వాసం ఉంచాము”
TIT 1 4 h93t figs-ellipsis χάρις καὶ εἰρήνη 1 Grace and peace పౌలు ఉపయోగించిన సాధారణ శుభములు. అర్థం అయిన సమాచారాన్ని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దయనూ, మనసులో నెమ్మదినీ నీవు అనుభవించుదువు గాక” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
TIT 1 4 s3yr Χριστοῦ Ἰησοῦ τοῦ Σωτῆρος ἡμῶν 1 Christ Jesus our Savior “మన రక్షకుడైన క్రీస్తు యేసు”
TIT 1 4 xy17 figs-inclusive ἡμῶν 1 our దీనిలో పౌలూ, తీతు, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 1 5 ew8h grammar-connect-logic-goal τούτου χάριν 1 For this purpose **ఈ ఉద్దేశం చేత** సంబంధపరచే పదం పౌలు తీతును క్రేతులో విడిచిపెట్టినప్పుడు తాను పూర్తిచేయాలని కోరుకొన్న లక్ష్యాన్ని (సంఘంలో పెద్దలను నియమించడం) పరిచయం చేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇది కారణం” (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-goal]])
TIT 1 5 lh9b ἀπέλιπόν σε ἐν Κρήτῃ 1 I left you in Crete “క్రేతులో నువ్వు నిలిచియుండాలని చెప్పాను”
TIT 1 5 ga62 ἵνα τὰ λείποντα ἐπιδιορθώσῃ 1 that you might set in order things not yet complete “ఎందుకంటే ఇంకా చెయ్యవలసిన వాటిని క్రమపరచి పూర్తి చెయ్యాలి”
TIT 1 5 b52u καταστήσῃς…πρεσβυτέρους 1 ordain elders “పెద్దలను నియమించు” లేదా “పెద్దలను నిర్దేశించు”
TIT 1 5 p56w πρεσβυτέρους 1 elders ఆరంభ సంఘాలలో క్రైస్తవ పెద్దలు విశ్వాసుల సమాజాలకు ఆత్మీయ నాయకత్వాన్ని ఇచ్చారు. ఈ పదం విశ్వాసంలో పరిణత చెందిన ప్రజలను సూచిస్తుంది.
TIT 1 6 wja4 0 Connecting Statement: క్రేతు ద్వీపంలో ప్రతి పట్టణంలో పెద్దలను నియమించమని తీతుకు చెప్పిన తరువాత పెద్దల విషయంలో ఉండవలసిన ఆవశ్యకతలను పౌలు చెపుతున్నాడు.
TIT 1 6 jen8 εἴ τίς ἐστιν ἀνέγκλητος 1 if anyone is blameless ఒక పెద్ద యొక్క స్వభావం వివరణకు ఇది ఆరంభం. ఈ క్రింది వివరణకు సరిపడిన పురుషులను తీతు ఎంపిక చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “నిందారహితులైన వారిని ఎంపిక చెయ్యాలి” లేదా “ఒక పెద్ద నిందారహితుడుగా ఉండాలి.” **నిందారహితుడు** గా ఉండడం అంటే చెడు అలవాట్లు లేని వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక పెద్ద నింద లేనివాడుగా ఉండాలి” లేదా “ఒక పెద్దకు చెడ్డ పేరు లేకుండా ఉండాలి”
TIT 1 6 ab70 figs-doublenegatives ἀνέγκλητος 1 blameless **నిందారహితుడు** గా ఉండడం అంటే చెడ్డ పనులు చెయ్యని వ్యక్తిగా తెలిసి ఉండడం. ప్రత్యామ్నాయ అనువాదం: “నింద లేకుండా” ఈ పదం సానుకూలంగా: “మంచి పేరు కలిగిన వ్యక్తి” అని అనువదించబడవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
TIT 1 6 q6uy figs-explicit μιᾶς γυναικὸς ἀνήρ 1 the husband of one wife అతడు ఒక్క భార్యను మాత్రమే కలిగియుండాలని దీని అర్థం. అంటే, అతడు వేరే ఇతర భార్యలనూ, ఉపపత్నులను కలిగియుండకూడదు. అతడు వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి అని కూడా దీని అర్థం. ఇంతకు ముందున్న భార్యకు విడాకులు ఇవ్వకూడదని కూడా దీని అర్థం కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక స్త్రీని మాత్రమే కలిగియున్న వ్యక్తి” లేదా తన భార్యకు విశ్వాసనీయంగా ఉన్న వ్యక్తి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
TIT 1 6 wd6q τέκνα…πιστά 1 faithful children సాధ్యంకాగల అర్థాలు: (1) యేసులో విశ్వాసం ఉంచిన పిల్లలు లేదా (2) నమ్మదగిన వారుగా ఉన్న పిల్లలు.
TIT 1 7 lz7x τὸν ἐπίσκοπον 1 the overseer 1:5 లో పౌలు **పెద్ద** అని సూచిస్తున్న అదే ఆత్మీయ నాయకత్వం స్థానానికి ఇవ్వబడిన మరొక పేరు ఇది. ఈ పదం పెద్ద యొక్క విధి మీద దృష్టి నిలుపుతుంది. సంఘ కార్యకలాపాల మీదా, సంఘ ప్రజల మీదా అధ్యక్షుడిగా పర్యవేక్షణ చేస్తాడు.
TIT 1 7 g2zf figs-metaphor Θεοῦ οἰκονόμον 1 The household manager of God సంఘం దేవుని ఇల్లు అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు, అధ్యక్షుడు ఆ ఇంటిని నిర్వహించడంలో బాధ్యత తీసుకొన్న సేవకుడిగా మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 7 d6l1 μὴ πάροινον 1 not addicted to wine “త్రాగుబోతుగా ఉండకూడదు” లేదా “అధికమైన మద్యాన్ని సేవించేవాడుగా ఉండకూడదు”
TIT 1 7 j1qq μὴ πλήκτην 1 not a brawler “హింసాత్మకమైన వ్యక్తిగా ఉండకూడదు” లేదా “కొట్లాటలు ఇష్టపడేవాడుగా ఉండకూడదు”
TIT 1 8 i549 grammar-connect-logic-contrast ἀλλὰ 1 Instead **దానికి బదులు** అనే సంబంధ పరచే పదం పెద్ద చెయ్యకూడని పనులకూ (పౌలు ఇంతకు ముందే చెప్పాడు) ఒక పెద్ద చెయ్యవలసిన పనులకూ (పౌలు ఇప్పుడు చెప్పబోతున్నాడు) మధ్య వ్యత్యాసాన్ని పరిచయం చేస్తున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
TIT 1 8 vkq1 φιλάγαθον 1 a friend of what is good “మంచి చెయ్యడానికి ఇష్టపడే వ్యక్తి”
TIT 1 8 xy11 figs-doublet σώφρονα…ἐγκρατῆ 1 sensible…self-controlled అర్థంలో ఈ రెండు పదాలు చాలావరకు ఒకేలా ఉన్నాయి. లక్ష్యభాషలో రెండు ఒకేలాంటి పదాలు లేనట్లయితే ఒక్క పదం చేతనే అనువదించబడవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
TIT 1 8 xy12 figs-doublet δίκαιον, ὅσιον 1 righteous, holy అర్థంలో ఈ రెండు పదాలు చాలావరకు ఒకేలా ఉన్నాయి. లక్ష్యభాషలో రెండు ఒకేలాంటి పదాలు లేనట్లయితే ఒక్క పదం చేతనే అనువదించబడవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
TIT 1 9 xwy6 figs-metaphor ἀντεχόμενον 1 He should hold tightly to ఒకరు విశ్వాసాన్ని తన చేతులతో బిగపట్టి పట్టుకొన్నట్టుగా పౌలు క్రైస్తవ విశ్వాసం విషయంలో సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “అతడు సమర్పణ కలిగియుండాలి” లేదా “అతడు బాగా తెలుసుకొని ఉండాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 9 xy10 κατὰ τὴν διδαχὴν 1 that is in accordance with the teaching “మనం అతనికి నేర్పిన సంగతులతో అంగీకరించాలి”
TIT 1 9 abcj grammar-connect-logic-goal ἵνα 1 so that **తద్వారా** అనే సంబంధ పరచు పదం సంబంధంలోని లక్ష్యాన్నీ లేదా ఉద్దేశాన్నీ పరిచయం చేస్తుంది. సంఘ పెద్ద నమ్మదగిన సందేశాన్ని గట్టిగా పట్టుకోవడంలోని ఉద్దేశం, అతడు ఇతరులను ప్రోత్సహించగలుగుతాడు, అతనిని ఎదిరించు వారిని గద్దించగలుగుతాడు. ఇది ఉద్దేశం అని స్పష్టపరచే ఒక సంయోజకాన్ని (సంబంధ పరచు పదం) ఉపయోగించండి. (చూడండి: rc://te/ta/man/translate/grammar-connect-logic-goal)
TIT 1 9 pzi1 τῇ διδασκαλίᾳ τῇ ὑγιαινούσῃ 1 sound teaching **దృఢమైన** పదం స్థానంలో ఉపయోగించబడిన గ్రీకు పదం సాధారణంగా శారీరక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ సందేశం విశ్వసించే వారు ఆత్మీయంగా అనారోగ్యంగా ఉండకుండా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని ఈ సందేశం గురించి పౌలు మాట్లాడుతున్నాడు.
TIT 1 10 xsq9 0 Connecting Statement: దేవుని వాక్యాన్ని ఎదిరించు వారి కారణంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి కారణాలను ఇస్తున్నాడు, అబద్దపు బోధకులను గురించి తీతును హెచ్చరిస్తున్నాడు.
TIT 1 10 w9kk ἀνυπότακτοι, ματαιολόγοι 1 rebellious, empty talkers వీరు సువార్త సందేశానికి విధేయత చూపించని తిరుగుబాటు ప్రజలు. ఇక్కడ **శూన్యం** పదం నిరుపయోగం పదానికి రూపకం, **వదరుబోతులు** నిరుపయోగమైన వాటినీ, బుద్ధిహీనమైన వాటినీ పలుకుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: “విధేయత చూపించడానికి నిరాకరించే ప్రజలు, నిరుపయోగమైన మాటలు పలికే వారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 10 ga6n φρεναπάται 1 deceivers ఈ పదబంధం పౌలు బోధిస్తున్న నిజమైన సువార్తకు భిన్నమైన దానిని విశ్వసించడానికి ప్రజలను ఒప్పించడంలో చురుకుగా ఉన్నవారిని వివరిస్తూ ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం కాని వాటిని విశ్వసించడానికి ఇతరులను ఒప్పించే ప్రజలు.” **వదరుబోతులూ,** **మోసగాళ్ళు” రెండు పదాలు ఒకే రకమైన ప్రజలను సూచిస్తున్నాయి.
TIT 1 10 abcd figs-hendiadys ματαιολόγοι, καὶ φρεναπάται 1 empty talkers and deceivers వారు చెడు మాటలూ, నిరూపయోగమైన మాటలూ బోధిస్తున్నారు, ప్రజలు వాటిని నమ్మాలని కోరుతున్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
TIT 1 10 pu74 figs-metonymy οἱ ἐκ τῆς περιτομῆς 1 those of the circumcision క్రీస్తును అనుసరించడం కోసం ప్రజలు తప్పనిసరిగా సున్నతి పొందాలని బోధించే యూదా క్రైస్తవులను ఇది సూచిస్తుంది. ఈ బోధ అబద్ధపు బోధ. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
TIT 1 11 f4iy οὓς δεῖ ἐπιστομίζειν 1 It is necessary to stop them “వారి బోధలను వ్యాప్తి చెయ్యకుండా నీవు వారిని నిలువరించాలి” లేదా “వారి మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చెయ్యనియ్యకుండా ఎవరైనా ఒకరు వారిని ఆపాలి”
TIT 1 11 aqi5 ὅλους οἴκους ἀνατρέπουσιν 1 They are upsetting whole households **వారు కుటుంబాలన్నిటినీ నాశనం చేస్తున్నారు**. వారిని సత్యం నుండి వేరుగా నడిపిస్తున్నారు, వారి విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు అనేది సమస్య.
TIT 1 11 tw4e διδάσκοντες ἃ μὴ δεῖ 1 teaching what they should not క్రీస్తును గురించి, ధర్మ శాస్త్రం గురించీ బోధించడంలో ఇవి సరైన సంగతులు కాదు ఎందుకంటే అవి సత్యమైనవి కావు.
TIT 1 11 at7c αἰσχροῦ κέρδους χάριν 1 for the sake of shameful profit గౌరవప్రదమైనవి కాని వాటిని చెయ్యడం ద్వారా ప్రజలు పొందుతున్న లాభాన్ని ఇది సూచిస్తుంది.
TIT 1 12 tr1j τις ἐξ αὐτῶν, ἴδιος αὐτῶν προφήτης 1 One of their own prophets “తమకై తాము ఒక ప్రవక్తగా పరిగణించిన ఒక క్రేతీయుడు”
TIT 1 12 y3zb figs-hyperbole Κρῆτες ἀεὶ ψεῦσται 1 Cretans are always liars “క్రేతీయులు అన్ని సమయాలలో అబద్దాలు చెపుతారు”. క్రేతీయులు అబద్దికులుగా ఉన్నారనే పేరును కలిగియున్నారనే దానికి ఇది అతిశయోక్తి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hyperbole]])
TIT 1 12 h3jb figs-metaphor κακὰ θηρία 1 evil beasts ఈ రూపకం క్రేతీయులను ప్రమాదకరమైన అడవి జంతువులకు సరిపోల్చుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “అడవి జంతువుల వలే ప్రమాదకరంగా ఉన్నారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 12 xyz1 figs-synecdoche γαστέρες ἀργαί 1 lazy bellies ఆహారాన్ని నిలువచెయ్యడానికి ఉపయోగించే శరీర భాగం అన్ని సమయాలలో భుజించే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సోమరివారైన తిండిపోతులు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
TIT 1 13 fif8 δι’ ἣν αἰτίαν ἔλεγχε αὐτοὺς ἀποτόμως 1 For this reason, rebuke them severely “ఆ కారణం కోసం క్రేతీయులను సరిచేసేటప్పుడు వారు అర్థం చేసుకొనేలా బలమైన భాషను ఉపయోగించు”
TIT 1 13 abck grammar-connect-logic-result δι’ ἣν αἰτίαν 1 For this reason **ఈ కారణం కోసం** అనే సంబంధపరచు పదం కారణం-ఫలితం సంబంధాన్ని పరిచయం చేస్తుంది. కారణం క్రేతువాడైన ప్రవక్త తన ప్రజలను గురించి చెప్పిన మాట సత్యం (వారు అబద్ధికులు, దుష్టులు, దుర్మార్గులు), దాని ఫలితం తీతు వారిని కఠినంగా గద్దించాలి. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-result]])
TIT 1 13 je3r ἵνα ὑγιαίνωσιν ἐν τῇ πίστει 1 so that they may be sound in the faith **స్థిరంగా** ఉండాలి వివరణ చూడండి [Titus 1:9](../01/09/pzi1). ప్రత్యామ్నాయ అనువాదం: “కాబట్టి వారు ఆరోగ్యకరమైన విశ్వాసం కలిగి యుంటారు” లేదా “కాబట్టి వారి విశ్వాసం యదార్ధంగా ఉంటుంది” లేదా “కాబట్టి వారు దేవుని గురించి సరైన సత్యాలను విశ్వసిస్తారు”
TIT 1 13 abcl grammar-connect-logic-result ἵνα 1 so that **తద్వారా** అనే సంబంధపరచు పదాలు కారణం-ఫలితం సంబంధాన్ని పరిచయం చేస్తుంది. సంఘ పెద్ద క్రేతీయులను కఠినంగా గద్దించడం కారణం, క్రేతీయులు విశ్వాసంలో స్థిరులు కావడం ఫలితం. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-result]])
TIT 1 13 xyz2 figs-abstractnouns ἐν τῇ πίστει 1 in the faith ఇక్కడ **విశ్వాసం** భావనామం ప్రజలు దేవుని గురించి విశ్వసించే సంగతులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని గురించి వారు విశ్వసించే వాటిలో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 1 14 abcm grammar-connect-logic-contrast μὴ 1 not **కాదు** అనే సంబంధపరచే పదం ముందు వచనంలో “విశ్వాసంలో స్థిరులుగా” పదానికి వ్యతిరేకంగా ఉండడాన్ని పరిచయం చేస్తుంది. విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి ప్రజలు యూదుల కల్పనాకథలకు గానీ సత్యాన్ని అనుసరించని ప్రజల ఆజ్ఞలకు గానీ ఎటువంటి గమనాన్ని ఇవ్వకూడదు. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
TIT 1 14 p28i Ἰουδαϊκοῖς μύθοις 1 Jewish myths ఇది యూదుల తప్పుడు బోధలను సూచిస్తుంది.
TIT 1 14 m4a5 figs-metaphor ἀποστρεφομένων τὴν ἀλήθειαν 1 turn away from the truth ప్రజలు ఒక వస్తువునుండి పారిపోయేలా లేదా దానిని తప్పించుకోలేలా సత్యం ఉందని పౌలు సత్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యాన్ని నిరాకరించడం” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 15 qtb9 πάντα καθαρὰ τοῖς καθαροῖς 1 To those who are pure, all things are pure “మనుష్యులు అంతరంగంలో పవిత్రులుగా ఉన్నట్లయితే వారు చేసే ప్రతీది పవిత్రంగా ఉంటుంది” లేదా మనుష్యులు కేవలం మంచి ఆలోచనలు కలిగియున్నట్లయితే వారు చేసే ఏదీ కూడా దేవుణ్ణి బాధ పెట్టాడు”
TIT 1 15 nx42 τοῖς καθαροῖς 1 To those who are pure “దేవునికి అంగీకారంగా ఉండేవారు”
TIT 1 15 abcn grammar-connect-logic-contrast δὲ 1 But **అయితే** అనే సంబంధపరచే పదం పవిత్రులుగా ఉన్న ప్రజలూ బ్రష్టమైన ప్రజలునూ అవిశ్వాసలైన ప్రజల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిచయం చేస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
TIT 1 15 n3wk figs-metaphor τοῖς…μεμιαμμένοις καὶ ἀπίστοις, οὐδὲν καθαρόν 1 to those who are corrupt and unbelieving, nothing is pure పాపులు భౌతికంగా మురికిగా ఉన్నారన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రజలు నైతికంగా భ్రష్టులూ, అవిశ్వాసులూ అయినట్లయితే వారు పవిత్రమైన దానిని చేయలేరు” లేదా “ప్రజలు పూర్తిగా పాపంతోనూ అవిశ్వాసంతోనూ నిండియున్నట్లయితే వారు చేసేది ఏదీ కూడా దేవునికి అంగీకారంగా ఉండదు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 1 16 abco grammar-connect-logic-contrast δὲ 1 but **అయితే** అనే సంబంధ పరచే పదం భ్రష్టులైన ప్రజలు చెప్పేదానికీ (వారికి దేవుడు తెలుసు అని చెపుతారు) వారు క్రియలు చూపించే దానికీ (వారికి దేవుడు తెలియదు) వ్యత్యాసాన్ని పరిచయం చేస్తున్నాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
TIT 1 16 i3l2 τοῖς…ἔργοις ἀρνοῦνται 1 they deny him by their actions “వారు జీవించే విధానం వారికి దేవుడు తెలియదని చూపిస్తుంది”
TIT 1 16 ja47 βδελυκτοὶ ὄντες 1 They are detestable “వారు అసహ్యకరంగా ఉన్నారు”
TIT 2 intro h3il 0 # తీతు 02 సాధారణ వివరణలు

## ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేక అంశములు

### లింగ పాత్రలు (బాధ్యతలు)

దీని చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం విషయంలో పండితులు విభేదించారు. పురుషులూ, స్త్రీలూ అన్ని విషయాలలో సంపూర్ణంగా సమానం అని కొందరు పండితులు విశ్వసించారు. పురుషునూ, స్త్రీలనూ వివాహంలోనూ, సంఘంలోనూ వివిధ ప్రత్యేక బాధ్యతలలో సేవ చెయ్యడానికి దేవుడు సృష్టించాడని కొందరు పండితులు విశ్వసించారు. అనువాదకులు ఈ అంశాన్ని ఏవిధంగా అర్థం చేసుకొన్నారనేది వారు ఈ అంశాన్ని ఏవిధంగా అనువదిస్తారనేదానిని ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త తీసుకోవాలి.

### బానిసత్వం

ఈ అధ్యాయంలో పౌలు బానిసత్వం మంచిదా లేదా చెడ్డదా అని రాయడం లేదు. బానిసలు తమ యజమానులకు విశ్వసనీయంగా సేవ చేయాలని పౌలు రాస్తున్నాడు. విశ్వాసులందరూ దైవభక్తి గలవారుగా ఉండాలనీ, ప్రతీ పరిస్థితిలోనూ యదార్ధంగా ఉండాలని అతడు బోధిస్తున్నాడు.
TIT 2 1 lfu1 0 Connecting Statement: దేవుని వాక్యాన్ని బోధించదానికి కారణాలను చెప్పడం పౌలు కొనసాగిస్తున్నాడు, వృద్ధులైన పురుషులూ, వృద్ధ స్త్రీలూ, యవనస్థులూ, బానిసలూ లేదా సేవకులూ విశ్వాసుల వలే ఏవిధంగా జీవించాలో వివరిస్తున్నాడు.
TIT 2 1 tpi2 figs-explicit σὺ δὲ 1 But you **నువ్వు** పదం ఇక్కడ ఏకవచనం, తీతును సూచిస్తుంది. ఇది ప్రయోజనకరమైనట్లయితే UST లో ఉన్నవిధంగా “తీతు” పేరును జతచెయ్యవచ్చు. ([[rc://te/ta/man/translate/figs-explicit]])
TIT 2 1 ph2j τῇ ὑγιαινούσῃ διδασκαλίᾳ 1 with sound teaching ఈ వచనం వివరణ చూడండి [Titus 1:9](../01/09/pzi1). ప్రత్యామ్నాయ అనువాదం: “స్థిరమైన ఉపదేశం” లేదా “సరియైన ఉపదేశాలతో”
TIT 2 2 xyz3 figs-ellipsis πρεσβύτας…εἶναι 1 Older men are to be గ్రీకు పదంలో **ఉంటారు** అని లేదు అయితే **వృద్ధ పురుషులు ఉండాలి** అని మాత్రమే ఉంది. మనం ముందు వచనంలో **ఉపదేశించు** లేదా **హెచ్చరించు** లాంటి **బోధించు** తలంపునుండి క్రియా పదాన్ని ఇక్కడ ఉపయోగించాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “వృద్ధ పురుషులు ఇలా ఉండాలి అని బోధించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
TIT 2 2 xy13 figs-doublet νηφαλίους…σεμνούς, σώφρονας 1 temperate, dignified, sensible ఈ మూడు పదాలు వాటి అర్థాలలో చాలా దగ్గరగా ఉన్నాయి. లక్ష్య భాషలో మూడు ప్రత్యేక పదాలు లేనట్లయితే ఈ మూడింటిని ఒకటి లేదా రెండు పదాలలో కలపవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
TIT 2 2 xc6t νηφαλίους 1 temperate “స్థిరబుద్ధికలవారు” లేదా “స్వీయ నియంత్రణ కలవారు”
TIT 2 2 y3j2 εἶναι…σώφρονας 1 to be…sensible “వారి ఆశలను నియంత్రించుకోడానికి”
TIT 2 2 abc1 ὑγιαίνοντας τῇ πίστει 1 sound in faith ఇక్కడ **స్థిరమైన** పదం దృఢంగా ఉండడం, సుస్థిరంగా ఉండడం అనే అర్థాలను ఇస్తుంది. **స్థిరమైన** పదం గురించిన వివరణ చూడండి. [Titus 1:9](../01/09/pzi1), **విశ్వాసంలో స్థిరంగా** గురించిన వివరణ చూడండి [Titus 1:13](../01/13/je3r).
TIT 2 2 m14y figs-abstractnouns ὑγιαίνοντας τῇ πίστει 1 sound in faith **విశ్వాసం** భావనామం మీ భాషలో స్పష్టంగా ఉన్నట్లయితే ఒక క్రియగా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని గురించి నిజమైన ఉపదేశాలను స్థిరంగా విశ్వసించాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 2 2 z14y figs-abstractnouns τῇ ἀγάπῃ 1 in love **ప్రేమ** భావనామం మీ భాషలో మరింత స్పష్టంగా ఉన్నట్లయితే దీనిని ఒక క్రియ గా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నిజంగా ఇతరులను ప్రేమించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 2 2 a14y figs-abstractnouns τῇ ὑπομονῇ 1 and in perseverance **పట్టుదల** భావనామం మీ భాషలో మరింత స్పష్టంగా ఉన్నట్లయితే దానిని ఒక క్రియగా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి నిరంతరం సేవించండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 2 3 gl8e figs-ellipsis πρεσβύτιδας ὡσαύτως 1 Older women likewise are to be గ్రీకు పదం **ఇలా ఉండాలి** అని లేదు అయితే **వృద్ధ స్త్రీలు ఈ విధంగా** అని మాత్రమే ఉంది. ముందున్న రెండు వచనాలనుండి మౌఖిక తలంపును కొనసాగించాలి, ఇక్కడ అన్వయించాలి. అంతే కాకుండా **బోధించు** లేదా **హెచ్చరించు** పదాలను ఉపయోగించాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇదేవిధంగా వృద్ధ స్త్రీలకు బోధించు” లేదా “వృద్ధ స్త్రీలకు కూడా బోధించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
TIT 2 3 v9cp διαβόλους 1 slanderers ఇతరుల గురించి నిజమైనవి అయినా లేదా కాకపోయినా చెడ్డ మాటలు చెప్పేవారిని ఈ పదం సూచిస్తుంది.
TIT 2 3 g9re figs-metaphor οἴνῳ πολλῷ δεδουλωμένας 1 or being slaves to much wine ప్రజలు తమ్మును తాము నియంత్రించుకోలేని వారూ, అధికమైన మద్యాన్ని సేవించే వారు మద్యానికి బానిసలుగా చెప్పబడుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “లేదా మద్యం కోసమైనా కోరికతో నియంత్రించబడ్డారు” లేదా “మద్యానికి బానిసలయ్యారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 2 3 xyz4 figs-activepassive οἴνῳ πολλῷ δεδουλωμένας 1 or being slaves to much wine ఇది కర్తరి రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “లేదా అధికమైన మద్యాన్ని సేవిస్తున్నారు” లేదా “మద్యానికి బానిసలయ్యారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
TIT 2 3 abc4 καλοδιδασκάλους 1 but to be teachers of what is good ఇక్కడ ఉపయోగించబడిన పదం “మంచిదాని గురించిన ఉపదేశకుడు” అని అర్థం. **అయితే ఇలా ఉండాలి** పదం ముందున్న రెండు చెడ్డ లక్షణాలకు వ్యత్యాసంగా ఆంగ్లంలో జతచెయ్యబడింది, మంచి, చెడు లక్షణాల మద్య వ్యత్యాసాన్ని చూపించడానికి అలాంటి పదాన్ని ఉపయోగించవలసి ఉన్నదేమో పరిశీలించండి.
TIT 2 4 abc5 φιλάνδρους 1 lovers of their husbands “తమ సొంత భర్తలను ప్రేమించువారు”
TIT 2 4 abca φιλοτέκνους 1 and lovers of their children “తమ సొంత పిల్లలను ప్రేమించు వారు”
TIT 2 5 abcb ὑποτασσομένας τοῖς ἰδίοις ἀνδράσιν 1 and subject to their own husbands “తమ సొంత భర్తలకు లోబడాలి”
TIT 2 5 t5v6 figs-activepassive ἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται 1 so that the word of God may not be insulted ఇక్కడ **వాక్యం** పదం “సందేశం” పదం కోసం ఉపలక్షణం (అన్యాపదేశం) గా ఉపయోగించబడింది. అది దేవునికి అన్యాపదేశంగా ఉంది. దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఏ ఒక్కరూ దేవుని వాక్యాన్ని అవమానపరచరు” లేదా “ఏ ఒక్కరూ ఆయన సందేశం గురించి చెడు మాటలు పలుకడం ద్వారా దేవుణ్ణి అవమాన పరచరు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]], [[rc://te/ta/man/translate/figs-metonymy]])
TIT 2 6 i3hv ὡσαύτως 1 In the same way తీతు తాను వృద్ధులైన ప్రజలను తర్ఫీదు చేస్తున్న విధంగానే యవనస్థులను కూడా తర్ఫీదు చెయ్యాలి.
TIT 2 7 x73u σεαυτὸν παρεχόμενος 1 present yourself “నిన్ను ఈ విధంగా కనుపరచుకో” లేదా “నీ మట్టుకు నీవు ఇలా ఉండాలి”
TIT 2 7 ym6x τύπον καλῶν ἔργων 1 as an example of good works “సరియైనవీ, తగిన కార్యాలను చేసే వానిగా మాదిరిగా ఉండు”
TIT 2 8 xy14 ὑγιῆ 1 uncorrupted…sound ఈ పదం 2:7 లో **చెడిపోని** అనే అదే ప్రాథమిక అర్థాన్ని కలిగియుండి. 2:7లో పౌలు వ్యతిరేక అర్థాన్ని చెపుతున్నాడు: **చెడిపోని**, అంటే **లోపం లేని**, 2:8లో అతడు అర్థాన్ని సానుకూలంగా చెపుతున్నాడు: **స్థిరమైన, సంపూర్ణ**, అంటే **ఖచ్చితమైన**. రెండు పదాలు తీతు ఉపదేశాన్ని సూచిస్తున్నాయి. లక్ష్య భాషలో సానుకూల పదాన్ని గానీ లేదా వ్యతిరేక పదాన్ని గానీ ఉపయోగించండి లేదా రెండు పదాలు ఉపయోగించడం కష్టంగా ఉన్నట్లయితే రెండు చోట్లా ఈ అర్థంతో ఉండే పదాన్ని ఉపయోగించండి.
TIT 2 8 xt6v figs-hypo ἵνα ὁ ἐξ ἐναντίας ἐντραπῇ 1 so that the opponent may be ashamed ఇది ఒక ఊహాత్మకమైన పరిస్థితిని చూపిస్తుంది, ఇక్కడ ఒకరు తీతును వ్యతిరేకిస్తున్నారు, తరువాత ఆ విధంగా చెయ్యడం ద్వారా సిగ్గుపడుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఎవరైనా నిన్ను వ్యతిరేకించినట్లయితే అతడు సిగ్గుపడవచ్చు” లేదా “ప్రజలు నిన్ను వ్యతిరేకించినప్పుడు వారు సిగ్గుపడవచ్చు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hypo]])
TIT 2 8 xy15 figs-inclusive ἡμῶν 1 us ఇందులో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 2 9 xyz5 figs-ellipsis δούλους ἰδίοις δεσπόταις ὑποτάσσεσθαι 1 Slaves are to be subject to their masters గ్రీకు పదంలో **ఉంటారు** అని లేదు, అయితే **బానిసలు తమ యజమానులకు లోబడి ఉండాలి** అని మాత్రమే ఉంది. వచనం 6 నుండి ఇక్కడి వరకూ మౌఖిక తలంపునే మనం అన్వయించవలసి ఉంది. ఇది **ప్రేరేపించండి** లేదా **హెచ్చరించు**. ప్రత్యామ్నాయ అనువాదం: “బానిసలు తమ యజమానులకు లోబడియుండాలని హెచ్చరించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
TIT 2 9 ntp7 ἰδίοις δεσπόταις 1 their masters “తమ సొంత యజమానులు”
TIT 2 9 abcc ὑποτάσσεσθαι 1 are to be subject “ఖచ్చితంగా లోబడాలి”
TIT 2 9 if6v ἐν πᾶσιν 1 in everything “ప్రతీ పరిస్థితిలో” లేదా “ఎల్లప్పుడూ”
TIT 2 9 id15 εὐαρέστους εἶναι 1 to be pleasing “తమ యజమానులకు సంతోషపరచడానికి” లేదా “తమ యజమానులను సంతృప్తి పరచడానికి”
TIT 2 10 abc6 μὴ νοσφιζομένους 1 not to steal “తమ యజమానుల నుండి దొంగిల కూడదు”
TIT 2 10 t87j πᾶσαν πίστιν ἐνδεικνυμένους ἀγαθήν 1 to demonstrate all good faith “తమ యజమానుల నమ్మకానికి యోగ్యులుగా కనపరచుకోడానికి”
TIT 2 10 h2n6 ἐν πᾶσιν 1 in every way “వారు చేసే ప్రతీ దానిలో”
TIT 2 10 f8jy τὴν διδασκαλίαν τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ, κοσμῶσιν 1 they may bring credit to the teaching about God our Savior “మన రక్షకుడైన దేవుని గురించిన బోధను ఆకర్షణీయమగా చెయ్యాలి” లేదా “మన రక్షకుడైన దేవుని గురించిన ఉపదేశం మంచిదిగా ప్రజలకు అర్థం అయ్యేలా చేస్తారు”
TIT 2 10 pn93 τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ 1 God our Savior “మనలను రక్షించుచున్న మన దేవుడు”
TIT 2 10 xy16 figs-inclusive ἡμῶν 1 our ఇక్కడ **మన** పదంలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 2 11 y44u 0 Connecting Statement: తీతు యేసు రాకడ కోసం చూడాలనీ, యేసు ద్వారా అతని అధికారాన్ని జ్ఞాపకం చేసుకొవాలనీ పౌలు ప్రోత్సహిస్తున్నాడు.
TIT 2 11 gp2z figs-personification ἐπεφάνη…ἡ χάρις τοῦ Θεοῦ 1 the grace of God has appeared దేవుని కృప అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిలా పౌలు కృపను గురించి మాట్లాడుతున్నాడు. దీనిని వ్యక్తపరచడానికి ఇతర విధానాల కోసం UST చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ఇప్పుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
TIT 2 12 qy8k figs-personification παιδεύουσα ἡμᾶς 1 training us ఇతరుల ప్రజలు పరిశుద్ధ జీవితాలు జీవించడానికి తర్ఫీదు ఇచ్చే వ్యక్తిలా దేవుని (2:11) కృపను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దీని ద్వారా దేవుడు మనలను తర్ఫీదు చేస్తున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
TIT 2 12 abce figs-inclusive ἡμᾶς 1 us దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 2 12 lxb3 τὴν ἀσέβειαν 1 godlessness “దేవుణ్ణి అగౌరపరచే సంగతులు”
TIT 2 12 n3k5 τὰς κοσμικὰς ἐπιθυμίας 1 worldly passions “ఈ లోకసంబంధమైన సంగతుల కోసం బలమైన కోరికలు” లేదా “పాపసంబంధమైన సంతోషాల కోసం బలమైన కోరికలు”
TIT 2 12 xy19 ἀσέβειαν…εὐσεβῶς 1 godlessness…godly way ఈ పదాలు నేరుగా వ్యతిరిక్తంగా ఉన్నాయి, **దేవుణ్ణి అగౌరపరచడం,**దేవుణ్ణి గౌరవించడం** అనే అర్థాన్ని ఇస్తున్నాయి.
TIT 2 12 fk8j ἐν τῷ νῦν αἰῶνι 1 in the present age “ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు” లేదా “ఈ కాలంలో”
TIT 2 13 rz93 προσδεχόμενοι 1 looking forward to receiving ***ఆహ్వానించడానికి ఎదురుచూడడం***
TIT 2 13 xyz6 figs-metonymy τὴν μακαρίαν ἐλπίδα 1 the blessed hope ఇక్కడ **శుభప్రదమైనది** మనం యేసు క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తూ ఉండడం. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఎదురుచూస్తున్న అద్భుతమైన సంగతి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
TIT 2 13 pss7 figs-metonymy καὶ ἐπιφάνειαν τῆς δόξης τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ 1 and appearing of the glory of our great God and Savior Jesus Christ ఇక్కడ **మహిమ** యేసును సూచిస్తుంది. ఆయన మహిమలో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “అంటే మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు యేసు క్రీస్తు మహిమ గల ప్రత్యక్షత” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
TIT 2 13 abcf figs-hendiadys τὴν μακαρίαν ἐλπίδα, καὶ ἐπιφάνειαν τῆς δόξης 1 the blessed hope and appearing of the glory **శుభప్రదమైన నిరీక్షణ** మరియు **మహిమగల ప్రత్యక్షత** రెండూ ఒకే సంఘటనను సూచిస్తున్నాయి. దీనిని స్పష్టంగా చూపించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఎదురుచూస్తున్నది, శుభప్రదమైనది, మహిమగల ప్రత్యక్షత” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
TIT 2 13 xyz7 figs-hendiadys τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ 1 our great God and Savior Jesus Christ **మన గొప్ప దేవుడు** మరియు **రక్షకుడు** యేసు క్రీస్తు అనే ఒక్క వ్యక్తినే సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు క్రీస్తు, మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
TIT 2 14 niu4 figs-explicit ἔδωκεν ἑαυτὸν ὑπὲρ ἡμῶν 1 gave himself for us ఇష్టపూర్వకంగా చనిపోతున్న యేసును ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మన కోసం చనిపోవడానికి తన్ను తాను అర్పించుకొన్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
TIT 2 14 xy20 figs-inclusive ἡμῶν 1 us దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 2 14 gxe7 figs-metaphor λυτρώσηται ἡμᾶς ἀπὸ πάσης ἀνομίας 1 to redeem us from all lawlessness బానిసలను తమ దుష్ట యజమానులనుండి యేసు విడుదల చేస్తున్నాడు అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 2 14 xy21 figs-inclusive ἡμᾶς 1 us దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 2 14 fjy1 λαὸν περιούσιον 1 a special people “తాను ఒక సంపదగా ఎంచుకొనే ఒక గుంపు ప్రజలు”
TIT 2 14 ii18 ζηλωτὴν 1 zealous for “చురుకుగా చేయడానికి ఆశపడే ప్రజలు”
TIT 2 15 abc7 παρακάλει 1 exhort “ఈ సంగతులు చేయడానికి ఇష్టపడేవారు”
TIT 2 15 b94z figs-explicit ἔλεγχε, μετὰ πάσης ἐπιταγῆς 1 rebuke with all authority ఇది సహాయకరంగా ఉన్నట్లయితే, ‘తీతు సరిదిద్దే ప్రజలు’ పదాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ సంగతులు చేయని ప్రజలను సమస్త అధికారంతో సరిదిద్దు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
TIT 2 15 h15y μηδείς σου περιφρονείτω 1 Let no one disregard you “ఎవరూ నిన్ను విసర్జించకుండా చూసుకో”
TIT 2 15 xy22 figs-doublenegatives μηδείς σου περιφρονείτω 1 Let no one disregard you దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు: “ప్రతి ఒక్కరూ నీ మాట వినేలా చూసుకో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
TIT 2 15 jbu1 figs-explicit σου περιφρονείτω 1 disregard you ప్రజలు తీతును అగౌరపరచే కారణాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ మాటలు వినడానికి నిరాకరించడం” లేదా “నిన్ను గౌరపచడానికి నిరాకరించేవారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
TIT 3 intro zh6x 0 # తీతు 03 సాధారణ వివరణ

## నిర్మాణం మరియు నిర్దిష్టరూపంలో ఉంచడం

ఈ అధ్యాయంలో పౌలు తీతుకు వ్యక్తిగత హెచ్చరికలను ఇస్తున్నాడు

వచనం 15 ఈ ఉత్తరాన్ని క్రమబద్ధంగా ముగిస్తుంది. పురాతన తూర్పు ప్రాంతాలలో ఒక ఉత్తరాన్ని ముగించడంలో ఇది ఒక సాధారణ విధానం.

## ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేక అంశాలు

### వంశావళులు

వంశావళులు (వచనం 9) అంటే ఒక వ్యక్తి పితరులు లేదా సంతానాన్ని నమోదు చేసే జాబితా, ఆ వ్యక్తి వచ్చిన గోత్రం, కుటుంబాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు, యాజకులు లేవీ గోత్రం నుండీ, ఆహారోను కుటుంబం నుండి వచ్చారు. ఈ జాబితాలలో కొన్ని పూర్వీకుల వృత్తాంతాలనూ, ఆత్మీయ జీవుల వృత్తాంతాలను కూడా పొందుపరచాయి. వస్తువులు ఎక్కడనుండి వచ్చాయి, వివిధ ప్రజలు ఎంత ముఖ్యమైన వారు అని వాదించడానికి ఈ జాబితాలూ, వృత్తాంతాలూ ఉపయోగించబడ్డాయి.
TIT 3 1 y9tr 0 Connecting Statement: క్రేతులో తన పర్యవేక్షణలో ఉన్న ప్రజలకూ, పెద్దలకు బోధించవలసిన దానిని గురించి పౌలు తీతుకు హెచ్చరించడం కొనసాగిస్తున్నాడు.
TIT 3 1 j2sa ὑπομίμνῃσκε αὐτοὺς…ὑποτάσσεσθαι 1 Remind them to submit “ప్రజలకు వారికి ఇంతకు ముందే తెలిసిన విధంగా లోబడాలని చెప్పు” లేదా “లోబడాలని వారికి జ్ఞాపకం చేస్తూ ఉండు”
TIT 3 1 w3fy ἀρχαῖς, ἐξουσίαις, ὑποτάσσεσθαι, πειθαρχεῖν 1 to submit to rulers and authorities, to obey them “రాజకీయ పాలకులు, ప్రభుత్వ అధికారులకు లోబడడం ద్వారా వారు చెప్పింది చెయ్యండి”
TIT 3 1 wa9x figs-doublet ἀρχαῖς, ἐξουσίαις 1 rulers and authorities ఈ పదాలకు ఒకే అర్థం ఉంది, రెండు పదాలూ ప్రభుత్వంలో అధికారం ఉన్నవారినెవరినైనా సూచిస్తున్నాయి. లక్ష్య బాషలో దీని కోసం ఒక్క పదమే ఉన్నట్లయితే ఆ పదాన్నే ఉపయోగించండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
TIT 3 1 xy25 figs-doublet ὑποτάσσεσθαι, πειθαρχεῖν 1 to submit…to obey ఈ పదాలకు ఒకే అర్థం ఉంది, రెండు పదాలు ఒకరు చెప్పిన దానిని చెయ్యడాన్ని సూచిస్తున్నాయి. లక్ష్య బాషలో దీని కోసం ఒక్క పదమే ఉన్నట్లయితే ఆ పదాన్నే ఉపయోగించండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
TIT 3 1 in7u πρὸς πᾶν ἔργον ἀγαθὸν ἑτοίμους εἶναι 1 be ready for every good work “అవకాశం దొరికినప్పుడెల్లా మంచి చేయడానికి సిద్ధంగా ఉండండి”
TIT 3 2 lug7 βλασφημεῖν 1 to revile “చెడు మాట్లాడడానికి”
TIT 3 2 abc8 figs-doublenegatives ἀμάχους εἶναι 1 to avoid quarreling దీనిని సానుకూలంగా చెప్పవచ్చు: “సమాధానంగా ఉండడానికి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
TIT 3 3 m9zd ἦμεν γάρ ποτε καὶ ἡμεῖς 1 For once we also “ఎందుకంటే మునుపు మనం కూడా”
TIT 3 3 me7b ποτε 1 once “ఇంతకు ముందు” లేదా “ఒకానొక సమయంలో” లేదా “గతంలో”
TIT 3 3 bl8e figs-inclusive ἡμεῖς 1 we “మనం కూడా” లేదా “మన మట్టుకు మనం”. దీనిలో పౌలూ, తీతీ, క్రైస్తవులందరూ ఉన్నారు. వారు క్రీస్తునండి విశ్వాసం ఉంచడానికి ముందు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 3 3 rrx9 ἦμεν…ἀνόητοι 1 were foolish “ఆలోచన లేనివారంగా ఉన్నాము” లేదా “తెలివిలేనివారంగా ఉన్నాము”
TIT 3 3 qt8f figs-personification πλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις 1 We were led astray and enslaved by various passions and pleasures కోరిక, ఆనందం ప్రజల మీదా యజమానులు గానూ, వారితో అబద్దం చెప్పడం ద్వారా వారిని బానిసలుగా చేశాయని చెప్పబడుతున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “వివిధ కోరికలూ, ఆనందాలూ మనలను సంతోషంగా ఉంచుతాయనే అబద్దాన్ని విశ్వసించడానికి మనలను మనం అనుమతుంచుకొన్నాము, మన అనుభూతులను నియంత్రించుకోలేక పోతున్నాము లేదా మనకు ఆనందాన్ని ఇస్తాయనే వాటిని చెయ్యకుండా నిలువరించలేకపోతున్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
TIT 3 3 xy27 figs-activepassive πλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις 1 We were led astray and enslaved by various passions and pleasures ఇది కర్తరి రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “వివిధ కోరికలూ, ఆనందాలూ మనతో అబద్ధం చెప్పాయి, మనలను తప్పుడు మార్గంలోనికి నడిపించాయి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
TIT 3 3 tl5n ἐπιθυμίαις 1 passions “కోరికలు” లేదా “అభిలాషలు”
TIT 3 3 dec4 ἐν κακίᾳ καὶ φθόνῳ διάγοντες 1 We lived in evil and envy ఇక్కడ **దుష్టత్వం** మరియు **ద్వేషం** పాపాన్ని వివరిస్తున్నాయి. **దుష్టత్వం** సాధారణం, **ద్వేషం** నిర్దిష్టమైన పాపం. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఎప్పుడూ దుష్టమైన క్రియలు చేస్తున్నాము, ఇతరులు కలిగియున్న దానిని కోరుతున్నాము”
TIT 3 3 y5lp στυγητοί 1 detestable “ఇతరులు మనలను ద్వేషించేలా చేస్తున్నాము”
TIT 3 4 xy28 grammar-connect-logic-contrast δὲ 1 But ఇక్కడ దుష్టమార్గం లో ఉన్న ప్రజలు (వచనాలు 1-3), దేవుని మంచితనం మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గురించడం ప్రాముఖ్యం (వచనాలు 4-7) (చూడండి:[[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
TIT 3 4 ba5a figs-personification ὅτε…ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ 1 when the kindness of God our Savior and his love for mankind appeared దేవుని దయ, ప్రేమ మన దృష్టిలోనికి వచ్చిన మనుషులుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మన రక్షకుడు దేవుడు మనుషుల కోసం ఆయన దయనూ, ప్రేమనూ మనకు చూపించినప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
TIT 3 4 abcg figs-abstractnouns ὅτε…ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ 1 when the kindness of God our Savior and his love for mankind appeared భావనామాలు **దయ** మరియు **ప్రేమ** పదాలు విశేషణాలు చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనలను రక్షిస్తున్న దేవుడు మానవజాతి పట్ల దయనూ, ప్రేమనూ చూపించినప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
TIT 3 4 abch figs-inclusive ἡμῶν 1 our దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 3 5 n4ug κατὰ τὸ αὐτοῦ ἔλεος 1 by his mercy “ఎందుకంటే ఆయనకు మనపట్ల కరుణ ఉంది”
TIT 3 5 k1a6 figs-metaphor λουτροῦ παλινγενεσίας 1 the washing of new birth ఇక్కడ పౌలు రెండు రూపకాలను మిళితం చేస్తున్నాడు. దేవుడు పాపులను భౌతికంగా కడుగుతూ వారి పాపం నుండి వారిని శుద్ధి చేస్తున్నట్లుగా వారి కోసం దేవుని క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. వారు తిరిగి జన్మించిన వారివలె దేవునికి ప్రతిస్పందించిన పాపాలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 3 6 fby9 figs-metaphor οὗ ἐξέχεεν ἐφ’ ἡμᾶς πλουσίως 1 whom God richly poured on us పరిశుద్ధాత్మను దేవుడు పెద్ద పరిమాణంలో పోయగల ద్రవంగా మాట్లాడటం క్రొత్త నిబంధన రచయితలకు సర్వసాధారణం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయనను దేవుడు మనకు ధారాళంగా ఇచ్చాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 3 6 xy24 figs-inclusive ἡμᾶς 1 us ఇందులో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 3 6 q9ze διὰ Ἰησοῦ Χριστοῦ, τοῦ Σωτῆρος ἡμῶν 1 through our Savior Jesus Christ యేసుక్రీస్తు మనలను రక్షించినప్పుడు
TIT 3 6 xy23 figs-inclusive ἡμῶν 1 our ఇందులో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 3 7 di3g figs-activepassive δικαιωθέντες 1 having been justified దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మనలను పాపం లేని వారంగా ఉన్నామని ప్రకటించినప్పటి నుండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
TIT 3 7 q1cm figs-metaphor κληρονόμοι γενηθῶμεν, κατ’ ἐλπίδα ζωῆς αἰωνίου 1 we might become heirs according to the certain hope of eternal life దేవుడు వాగ్దానాలు చేసిన మనుష్యులు వాగ్దానం చెయ్యబడిన వస్తువులను ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుని నుండి ఆస్థిని లేదా సంపదలను స్వతంత్రుంచుకొన్నట్లు వారు స్వతంత్రించుకొన్నరన్నట్టుగా వారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవమును పొందాలని మనం ఎదురు చూస్తున్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 3 8 j8md ὁ λόγος 1 This message ఈ సందేశం ఇంతకు ముందే 4-7 వచనాలలో పౌలు చెప్పాడు. దేవుడు యేసు ద్వారా విశ్వాసులకు పరిశుద్ధాత్మనూ, నిత్యజీవమునూ ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు.”
TIT 3 8 xy29 τούτων 1 these things పౌలు 1-7 వచనాలలో మాట్లాడిన బోధలను ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ బోధలు నేను ఇప్పుడే మాట్లాడాను”
TIT 3 8 kqm6 φροντίζωσιν καλῶν ἔργων, προΐστασθαι 1 may be careful to engage themselves in good works “మంచి పనులు చేయడానికి చూడండి”
TIT 3 9 tzh9 0 Connecting Statement: తీతు వేటినుండి దూరంగా ఉండాలో పౌలు వివరిస్తున్నాడు. విశ్వాసుల మధ్య వివాదాలకు కారణమయ్యే వారితో ఏవిధంగా వ్యవహరించాలో వివరిస్తున్నాడు.
TIT 3 9 j1hf δὲ…περιΐστασο 1 But avoid “కాబట్టి నివారించండి” లేదా “అందువలన, నివారించండి”
TIT 3 9 xnf9 μωρὰς…ζητήσεις 1 foolish debates అప్రధానమైన విషయాలకు సంబంధించిన వాదనలు
TIT 3 9 qk66 γενεαλογίας 1 genealogies ఇది కుటుంబ బంధుత్వ సంబంధాల అధ్యయనం. తీతు పత్రిక పరిచయం చూడండి.
TIT 3 9 xu7f ἔρεις 1 strife వాదనలు లేదా పోరాటాలు
TIT 3 9 ky3n νομικὰς 1 about the law మోషే ధర్మశాస్త్రం గురించి
TIT 3 10 x3fh αἱρετικὸν ἄνθρωπον…παραιτοῦ 1 Reject a divisive person విభజనలను కలిగించడానికి కారణమయ్యే వ్యక్తికి దూరంగా ఉండు
TIT 3 10 xzx1 μετὰ μίαν καὶ δευτέραν νουθεσίαν 1 after one or two warnings మీరు ఆ వ్యక్తిని ఒకటి లేదా రెండుసార్లు హెచ్చరించిన తరువాత
TIT 3 11 r7pc ὁ τοιοῦτος 1 such a person అలాంటి ఒక వ్యక్తి
TIT 3 11 inh5 figs-metaphor ἐξέστραπται 1 has turned from the right way చెడ్డ పనులను చేయదానికి యెంచుకొన్న వ్యక్తి సరియైన మార్గాన్ని విసర్జించి తప్పు మార్గంలో నడుస్తున్నవారిలా ఉన్నారని పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 3 11 p81k ὢν αὐτοκατάκριτος 1 being self-condemned తనమీదకు తీర్పు తీసుకువస్తున్నాడు
TIT 3 12 z7i4 0 Connecting Statement: క్రీతులో పెద్దలను నియమించిన తరువాత చెయ్యవలసిన దానిని గురించి చెప్పడం ద్వారానూ, తనతో ఉన్నవారినుండి అభివందనాలు చెప్పడం ద్వారా పౌలు ఉత్తరాన్ని ముగిస్తున్నాడు.
TIT 3 12 mba6 ὅταν πέμψω 1 When I send “నేను పంపిన తరువాత”
TIT 3 12 c32w translate-names Ἀρτεμᾶν…Τυχικόν 1 Artemas…Tychicus ఇవి పురుషుల పేర్లు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
TIT 3 12 knt1 σπούδασον ἐλθεῖν 1 hurry to come త్వరగా రా
TIT 3 12 xy30 σπούδασον 1 hurry క్రియ ఏకవచనం, తీతును మాత్రమే చూపిస్తుంది. అర్తెమాగాని, తుకికుగాని బహుశా తీతు స్థానంలో క్రీతులో ఉంటారు.
TIT 3 12 gdw9 παραχειμάσαι 1 to spend the winter “చలికాలం కోసం గడపడానికి”
TIT 3 13 a46f translate-names Ζηνᾶν…Ἀπολλῶν 1 Zenas…Appollos ఇవి పురుషుల పేర్లు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
TIT 3 13 s757 καὶ Ἀπολλῶν 1 and Apollos “మరియు అపోల్లో కూడా”
TIT 3 13 j496 σπουδαίως πρόπεμψον 1 Diligently send on their way “పంపించడం ఆలస్యం చేయవద్దు”
TIT 3 13 xy31 figs-doublenegatives ἵνα μηδὲν αὐτοῖς λείπῃ 1 so that they lack nothing దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు: “తద్వారా వారికి అవసరమైన ప్రతిదీ వారికి ఉంటుంది” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
TIT 3 14 v7wg 0 Connecting Statement: విశ్వాసులందరూ అవసరాలలో ఉన్నవారి అవసరాలు తీర్చడం ప్రాముఖ్యం అని పౌలు వివరిస్తున్నాడు.
TIT 3 14 fw98 οἱ ἡμέτεροι 1 our own పౌలు క్రీతులోని విశ్వాసులను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మన స్వంత ప్రజలు”
TIT 3 14 xy33 figs-inclusive οἱ ἡμέτεροι 1 our own ఇక్కడ **మన** పదంలో పౌలూ, తీతూ ఉన్నారు. ఈ రూపం ద్వివచరూపంగాగానీ లేదా అంతర్గ్రాహ్య రూపంగానూ ఉండాలి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 3 14 tn24 εἰς τὰς ἀναγκαίας χρείας 1 toward essential needs అవసరతలో ఉన్న ప్రజలకు సహాయం చెయ్యడానికి సిద్ధపరచు”
TIT 3 14 mji4 figs-metaphor ἵνα μὴ ὦσιν ἄκαρποι 1 in order not to be unfruitful ప్రజలు మంచి ఫలాన్ని ఇచ్చే చెట్లలాగే మంచి పని చేస్తున్న ప్రజలను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా వారు పనికిరాని జీవితాలను జీవించరు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
TIT 3 14 xy32 figs-doublenegatives ἵνα μὴ ὦσιν ἄκαρποι 1 in order not to be unfruitful దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు: “ఈ విధంగా వారు ఫలవంతంగా ఉంటారు” లేదా “ఈ విధంగా వారు ఉత్పాదకంగా ఉంటారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
TIT 3 15 j3y2 0 General Information: పౌలు తీతుకు రాసిన ఉత్తరాన్ని ముగించాడు.
TIT 3 15 abci ἀσπάζονταί σε 1 greet you ఇక్కడ **నీకు ** పదం ఏకవచనం - ఇది తీతుకు వ్యక్తిగత అభివందనం
TIT 3 15 k1sa οἱ μετ’ ἐμοῦ πάντες 1 All those who are with me “నాతో ఉన్న ప్రజలందరూ” లేదా “నాతో ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ”
TIT 3 15 f4vc τοὺς φιλοῦντας ἡμᾶς ἐν πίστει 1 those who love us in faith సాధ్యమయ్యే అర్ధాలు (1) “మనలను ప్రేమించే విశ్వాసులు” లేదా (2) “మనల్ని ప్రేమించే విశ్వాసులు ఎందుకంటే మనం ఒకే విశ్వాసాన్ని పంచుకుంటాము”.
TIT 3 15 xy35 figs-inclusive ἡμᾶς 1 us ఇక్కడ **మా** పదం ప్రత్యేకమైనది, అది పౌలునూ, అతనితో ఉన్న క్రైస్తవుల గుంపును సూచిస్తుంది. ఈ గుంపునుండి పౌలు క్రీతులో తీతుతో ఉన్న క్రైస్తవుల గుంపుకు అభివందనాలు పంపుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
TIT 3 15 kx83 ἡ χάρις μετὰ πάντων ὑμῶν 1 Grace be with all of you ఇది సాధారణ క్రైస్తవ అభివందనాలు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని కృప మీతో ఉండును కాక” లేదా “దేవుడు మీ అందరి పట్లా కృపను చూపించాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను”
TIT 3 15 xy34 ὑμῶν 1 you ఇక్కడ **మీకు** బహువచనం. ఈ ఆశీర్వాదం తీతుకూ, క్రీతులో ఉన్న విశ్వాసులందరికీ చెందుతుంది.