104 KiB
1 | Book | Chapter | Verse | ID | SupportReference | OrigQuote | Occurrence | GLQuote | OccurrenceNote |
---|---|---|---|---|---|---|---|---|---|
2 | 2PE | front | intro | mvk9 | 0 | ||||
3 | 2PE | 1 | intro | wjw5 | 0 | ||||
4 | 2PE | 1 | 1 | n1di | 0 | General Information: | పేతురు తనను తాను రచయితగా పేర్కొంటూ, తాను వ్రాస్తున్న విశ్వాసులను గుర్తించి శుభములు తెలియజేస్తున్నాడు. | ||
5 | 2PE | 1 | 1 | v381 | δοῦλος καὶ ἀπόστολος Ἰησοῦ Χριστοῦ | 1 | slave and apostle of Jesus Christ | పేతురు యేసుక్రీస్తు బానిసగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. క్రీస్తు అపొస్తలుడిగా ఉండటానికి ఆయనకు స్థానం మరియు అధికారం కూడా ఇవ్వబడింది. | |
6 | 2PE | 1 | 1 | yy7j | figs-explicit | τοῖς ἰσότιμον…λαχοῦσιν πίστιν | 1 | to those who have received the same precious faith | |
7 | 2PE | 1 | 1 | mbg7 | τοῖς…λαχοῦσιν | 1 | to those who have received | అందుకున్న మీకు. ఈ పత్రిక చదివే అవకాశం ఉన్న విశ్వాసులందరినీ పేతురు సంబోధిస్తున్నాడు. | |
8 | 2PE | 1 | 1 | y157 | figs-exclusive | ἡμῖν | 1 | we have received | |
9 | 2PE | 1 | 2 | y7l9 | figs-explicit | χάρις…καὶ εἰρήνη πληθυνθείη | 1 | May grace and peace increase in measure | |
10 | 2PE | 1 | 2 | n59n | figs-metaphor | χάρις…καὶ εἰρήνη πληθυνθείη | 1 | May grace and peace increase | పేతురు శాంతి గురించి అది పరిమాణంలో లేదా సంఖ్యలలో పెరిగే వస్తువన్నట్లు పోల్చి మాట్లాడుతున్నాడు.(చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]]) |
11 | 2PE | 1 | 2 | vq19 | figs-abstractnouns | ἐν ἐπιγνώσει τοῦ Θεοῦ, καὶ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν | 1 | in the knowledge of God and of Jesus our Lord | |
12 | 2PE | 1 | 3 | ywj9 | 0 | General Information: | దైవ భక్తి కలిగిన జీవితాలను జీవించడం గురించి పేతురు విశ్వాసులకు నేర్పించడం ప్రారంభించాడు. | ||
13 | 2PE | 1 | 3 | epx9 | figs-hendiadys | πρὸς ζωὴν καὶ εὐσέβειαν | 1 | for life and godliness | |
14 | 2PE | 1 | 3 | an3z | figs-inclusive | τοῦ καλέσαντος ἡμᾶς | 1 | who called us | |
15 | 2PE | 1 | 4 | m91m | δι’ ὧν | 1 | Through these | ||
16 | 2PE | 1 | 4 | f42f | γένησθε…κοινωνοὶ | 1 | you might be sharers | పాలిభాగస్తులు కావాలని | |
17 | 2PE | 1 | 4 | yk7g | θείας…φύσεως | 1 | the divine nature | దేవుని స్వభావంలో | |
18 | 2PE | 1 | 4 | p2yj | figs-metaphor | ἀποφυγόντες τῆς ἐν τῷ κόσμῳ ἐν ἐπιθυμίᾳ φθορᾶς | 1 | having escaped the corruption in the world that is caused by evil desires | |
19 | 2PE | 1 | 5 | exd9 | figs-explicit | αὐτὸ τοῦτο | 1 | For this reason | |
20 | 2PE | 1 | 7 | a8ti | τὴν φιλαδελφίαν | 1 | brotherly affection | ఇది స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను సూచిస్తుంది మరియు ఆధ్యాత్మిక కుటుంబం పట్ల ప్రేమను సూచిస్తుంది. | |
21 | 2PE | 1 | 8 | jz77 | ταῦτα | 1 | these things | ఇది పేతురు ముందు వచనాలలో పేర్కొన్న విశ్వాసం, గుణం, జ్ఞానం, ఆశల అదుపు, ఓర్పు, దైవభక్తి, సోదర ప్రేమ మరియు దైవ ప్రేమను సూచిస్తుంది. | |
22 | 2PE | 1 | 8 | l7yj | figs-metaphor | οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν | 1 | you will not be barren or unfruitful | |
23 | 2PE | 1 | 8 | f9qm | figs-doublet | ἀργοὺς οὐδὲ ἀκάρπους | 1 | barren or unfruitful | |
24 | 2PE | 1 | 8 | ppd8 | figs-abstractnouns | εἰς τὴν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, ἐπίγνωσιν | 1 | in the knowledge of our Lord Jesus Christ | |
25 | 2PE | 1 | 9 | gg2c | ᾧ…μὴ πάρεστιν ταῦτα | 1 | whoever lacks these things | ఈ గుణాలు లేని ఏ వ్యక్తయినా | |
26 | 2PE | 1 | 9 | h6fn | figs-metaphor | τυφλός ἐστιν μυωπάζων | 1 | is so nearsighted that he is blind | |
27 | 2PE | 1 | 9 | gq4d | figs-abstractnouns | τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν | 1 | he has been cleansed from his past sins | |
28 | 2PE | 1 | 10 | raa1 | figs-doublet | βεβαίαν ὑμῶν τὴν κλῆσιν καὶ ἐκλογὴν ποιεῖσθαι | 1 | make your calling and election sure | |
29 | 2PE | 1 | 10 | jcv9 | figs-metaphor | οὐ μὴ πταίσητέ | 1 | you will not stumble | |
30 | 2PE | 1 | 11 | f45v | figs-activepassive | πλουσίως ἐπιχορηγηθήσεται ὑμῖν ἡ εἴσοδος εἰς τὴν αἰώνιον βασιλείαν | 1 | there will be richly provided for you an entrance into the eternal kingdom | |
31 | 2PE | 1 | 11 | k1e4 | ἡ εἴσοδος | 1 | an entrance | ప్రవేశించే అవకాశం | |
32 | 2PE | 1 | 12 | du69 | 0 | Connecting Statement: | పేతురు విశ్వాసులకు జ్ఞాపకం చేయుట మరియు బోదించుట అనేవి కొనసాగించుట అనే తన బాధ్యత గురించి చెప్తున్నాడు. | ||
33 | 2PE | 1 | 12 | l2kh | ἐστηριγμένους ἐν τῇ…ἀληθείᾳ | 1 | you are strong in the truth | మీరు ఈ విషయాలయొక్క సత్యాన్ని గట్టిగా నమ్ముతున్నారు | |
34 | 2PE | 1 | 13 | vmj2 | figs-metaphor | διεγείρειν ὑμᾶς ἐν ὑπομνήσει | 1 | to stir you up by way of reminder | |
35 | 2PE | 1 | 13 | ax2a | figs-metaphor | ἐφ’ ὅσον εἰμὶ ἐν τούτῳ τῷ σκηνώματι | 1 | as long as I am in this tent | |
36 | 2PE | 1 | 14 | j8f5 | figs-metaphor | ταχινή ἐστιν ἡ ἀπόθεσις τοῦ σκηνώματός μου | 1 | the putting off of my tent will be soon | |
37 | 2PE | 1 | 15 | c2iw | ἑκάστοτε, ἔχειν ὑμᾶς…τὴν τούτων μνήμην ποιεῖσθαι | 1 | you may be always able to remember these things | ||
38 | 2PE | 1 | 15 | alg8 | figs-metaphor | μετὰ τὴν ἐμὴν ἔξοδον | 1 | after my departure | |
39 | 2PE | 1 | 16 | k3rm | 0 | Connecting Statement: | పేతురు తన బోధలను విశ్వాసులకు వివరిస్తూనే ఉన్నాడు మరియు వారు ఎందుకు నమ్మదగినవారో వివరిస్తున్నాడు. | ||
40 | 2PE | 1 | 16 | vc99 | figs-exclusive | οὐ γὰρ σεσοφισμένοις μύθοις ἐξακολουθήσαντες | 1 | For we did not follow cleverly invented myths | |
41 | 2PE | 1 | 16 | jwy8 | figs-hendiadys | τὴν…δύναμιν καὶ παρουσίαν | 1 | the power and the coming | |
42 | 2PE | 1 | 16 | zs6v | τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ…παρουσίαν | 1 | the coming of our Lord Jesus Christ | సాధ్యమయ్యే అర్ధాలు 1) ప్రభువైన యేసు యొక్క భవిష్యత్ రెండవ రాకడ లేదా 2) ప్రభువైన యేసు మొదటి రాకడ. | |
43 | 2PE | 1 | 16 | v4kd | figs-inclusive | τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ | 1 | our Lord Jesus Christ | |
44 | 2PE | 1 | 17 | m33h | figs-activepassive | φωνῆς ἐνεχθείσης αὐτῷ…ὑπὸ τῆς Μεγαλοπρεποῦς Δόξης | 1 | when a voice was brought to him by the Majestic Glory | |
45 | 2PE | 1 | 17 | yd8g | figs-metonymy | τῆς Μεγαλοπρεποῦς Δόξης | 1 | the Majestic Glory saying | |
46 | 2PE | 1 | 18 | ezn2 | figs-exclusive | ταύτην τὴν φωνὴν ἡμεῖς ἠκούσαμεν ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν | 1 | We ourselves heard this voice brought from heaven | |
47 | 2PE | 1 | 18 | chy4 | ταύτην τὴν φωνὴν…ἠκούσαμεν ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν | 1 | heard this voice brought from heaven | పరలోకము నుండి మాట్లాడిన ఒకరి స్వరాన్ని విన్నారు | |
48 | 2PE | 1 | 18 | mlm9 | σὺν αὐτῷ, ὄντες | 1 | we were with him | మేము యేసుతో ఉన్నాము | |
49 | 2PE | 1 | 19 | km3l | 0 | General Information: | అబద్ద బోధకుల గురించి హెచ్చరించడం పేతురు ప్రారంభించాడు | ||
50 | 2PE | 1 | 19 | h498 | figs-explicit | καὶ ἔχομεν βεβαιότερον τὸν προφητικὸν λόγον | 1 | For we have this prophetic word made more sure | |
51 | 2PE | 1 | 19 | z3na | figs-inclusive | καὶ ἔχομεν | 1 | For we have | |
52 | 2PE | 1 | 19 | l7zq | figs-explicit | βεβαιότερον τὸν προφητικὸν λόγον | 1 | this prophetic word made | |
53 | 2PE | 1 | 19 | sjd3 | ᾧ καλῶς ποιεῖτε προσέχοντες | 1 | you do well to pay attention to it | ప్రవచనవాక్కుకు శ్రద్ధ వహించాలని పేతురు విశ్వాసులకు సూచిస్తున్నాడు. | |
54 | 2PE | 1 | 19 | xt8i | figs-simile | ὡς λύχνῳ φαίνοντι ἐν αὐχμηρῷ τόπῳ, ἕως οὗ ἡμέρα διαυγάσῃ | 1 | as to a lamp shining in a dark place, until the day dawns | పేతురు ప్రవచన వాక్కును ఉదయపు వెలుగు వచ్చేవరకు చీకటిలో కాంతినిచ్చే దీపంతో పోల్చాడు. తెల్లవారడం అనేది క్రీస్తు రాకడను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]]) |
55 | 2PE | 1 | 19 | kc3l | figs-metaphor | φωσφόρος ἀνατείλῃ ἐν ταῖς καρδίαις ὑμῶν | 1 | the morning star rises in your hearts | |
56 | 2PE | 1 | 19 | bl8s | φωσφόρος | 1 | the morning star | ||
57 | 2PE | 1 | 20 | wcn9 | τοῦτο πρῶτον γινώσκοντες | 1 | Above all, you must understand | ముఖ్యంగా, మీరు తప్పక అర్థం చేసుకోవాలి | |
58 | 2PE | 1 | 20 | s4k2 | προφητεία…ἰδίας ἐπιλύσεως οὐ γίνεται | 1 | no prophecy comes from someone's own interpretation | సాధ్యమయ్యే అర్ధాలు 1) ప్రవక్తలు తమ ప్రవచనాలను ఊహాత్మకంగా చేయలేదు లేదా 2) ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ప్రజలు పరిశుద్ధాత్మపై ఆధారపడాలి లేదా 3) విశ్వాసుల సంపూర్ణ క్రైస్తవ సమాజ సహాయంతో ప్రజలు ప్రవచనాలను అర్థం చేసుకోవాలి. | |
59 | 2PE | 1 | 21 | mh2s | figs-metaphor | ὑπὸ Πνεύματος Ἁγίου φερόμενοι, ἐλάλησαν ἀπὸ Θεοῦ ἄνθρωποι | 1 | men spoke from God when they were carried along by the Holy Spirit | |
60 | 2PE | 2 | intro | mv79 | 0 | ||||
61 | 2PE | 2 | 1 | us8u | 0 | General Information: | పేతురు అబద్ద బోధకుల గురించి విశ్వాసులను హెచ్చరించడం ప్రారంభించాడు. | ||
62 | 2PE | 2 | 1 | l2cg | ἐγένοντο…ψευδοπροφῆται ἐν τῷ λαῷ…καὶ ἐν ὑμῖν ἔσονται ψευδοδιδάσκαλοι | 1 | False prophets came to the people, and false teachers will also come to you | అబద్ద ప్రవక్తలు తమ మాటలతో ఇశ్రాయేలీయులను మోసం చేసినట్లే, అబద్ద బోధకులు క్రీస్తును గురించి అబద్ధాలు బోధిస్తారు. | |
63 | 2PE | 2 | 1 | tbz8 | αἱρέσεις ἀπωλείας | 1 | destructive heresies | ||
64 | 2PE | 2 | 1 | g99z | figs-metaphor | τὸν ἀγοράσαντα αὐτοὺς Δεσπότην | 1 | the master who bought them | |
65 | 2PE | 2 | 2 | z53e | ταῖς ἀσελγείαις | 1 | sensuality | అనైతిక లైంగిక ప్రవర్తన | |
66 | 2PE | 2 | 2 | nzx7 | figs-activepassive | ἡ ὁδὸς τῆς ἀληθείας βλασφημηθήσεται | 1 | the way of truth will be blasphemed | |
67 | 2PE | 2 | 3 | dl1k | πλαστοῖς λόγοις ὑμᾶς ἐμπορεύσονται | 1 | exploit you with deceptive words | మీకు అబద్ధాలు చెప్పడం ద్వారా వారికి డబ్బు ఇచ్చునట్లుగా ఒప్పిస్తారు. | |
68 | 2PE | 2 | 3 | k359 | figs-personification | οἷς τὸ κρίμα…οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει | 1 | their condemnation has not been idle, and their destruction is not asleep | |
69 | 2PE | 2 | 3 | c57u | figs-doublenegatives | οἷς τὸ κρίμα…οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει | 1 | their condemnation has not been idle, and their destruction is not asleep | |
70 | 2PE | 2 | 4 | s115 | 0 | Connecting Statement: | దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించిన మరియు వారు చేసిన పనుల కారణంగా దేవుడు శిక్షించిన వ్యక్తుల గురించి పేతురు ఉదాహరణలు ఇస్తున్నాడు. | ||
71 | 2PE | 2 | 4 | pr13 | οὐκ ἐφείσατο | 1 | did not spare | ||
72 | 2PE | 2 | 4 | b54v | translate-names | ταρταρώσας | 1 | he handed them down to Tartarus | |
73 | 2PE | 2 | 4 | h7uj | figs-activepassive | σειροῖς ζόφου…τηρουμένους | 1 | to be kept in chains of lower darkness | |
74 | 2PE | 2 | 4 | uzy2 | figs-metaphor | σειροῖς ζόφου | 1 | in chains of lower darkness | |
75 | 2PE | 2 | 4 | c2ak | εἰς κρίσιν | 1 | until the judgment | దేవుడు ప్రతి వ్యక్తిని తీర్పు తీర్చే తీర్పు దినాన్ని ఇది సూచిస్తుంది. | |
76 | 2PE | 2 | 5 | hpv7 | figs-metonymy | ἀρχαίου κόσμου οὐκ ἐφείσατο | 1 | he did not spare the ancient world | |
77 | 2PE | 2 | 5 | iw5v | ὄγδοον, Νῶε…ἐφύλαξεν | 1 | he preserved Noah ... along with seven others | ప్రాచీన లోకంలో నివసించిన మిగతా ప్రజలను నాశనం చేసినప్పుడు దేవుడు నోవహును మరియు మరో ఏడుగురిని నాశనం చేయలేదు. | |
78 | 2PE | 2 | 6 | gp3e | πόλεις Σοδόμων καὶ Γομόρρας τεφρώσας | 1 | reduced the cities of Sodom and Gomorrah to ashes | బూడిద మాత్రమే మిగిలిపోయే వరకు సొదొమ, గొమొర్రా నగరాలను అగ్నితో కాల్చాడు | |
79 | 2PE | 2 | 6 | reg3 | καταστροφῇ κατέκρινεν | 1 | condemned them to destruction | ||
80 | 2PE | 2 | 6 | hgt7 | ὑπόδειγμα μελλόντων ἀσεβέσιν | 1 | as an example of what is to happen to the ungodly | సొదొమ మరియు గొమొర్రా దేవునికి అవిధేయత చూపించే ఇతరులకు ఏమి జరుగుతుందో ఒక ఉదాహరణగా మరియు హెచ్చరికగా పనిచేస్తాయి. | |
81 | 2PE | 2 | 7 | fm1p | 0 | Connecting Statement: | శిక్షకు అర్హులైన మనుష్యుల నుండి దేవుడు రక్షించిన లోతు యొక్క ఉదాహరణను పేతురు ఇస్తున్నాడు. | ||
82 | 2PE | 2 | 7 | k79d | τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς | 1 | the sensual behavior of lawless people | దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన ప్రజల అనైతిక ప్రవర్తన | |
83 | 2PE | 2 | 8 | b1ba | ὁ δίκαιος | 1 | that righteous man | ఇది లోతును సూచిస్తుంది. | |
84 | 2PE | 2 | 8 | hpi4 | figs-synecdoche | ψυχὴν δικαίαν…ἐβασάνιζεν | 1 | was tormented in his righteous soul | |
85 | 2PE | 2 | 10 | skh8 | 0 | Connecting Statement: | పేతురు అవినీతిమంతుల లక్షణాలను వివరించడం ప్రారంభించాడు. | ||
86 | 2PE | 2 | 10 | c9e5 | μάλιστα | 1 | This is especially true | ||
87 | 2PE | 2 | 10 | eb1k | τοὺς…σαρκὸς ἐν ἐπιθυμίᾳ μιασμοῦ πορευομένους | 1 | those who continue in the corrupt desires of the flesh | ||
88 | 2PE | 2 | 10 | axr4 | κυριότητος καταφρονοῦντας | 1 | despise authority | ||
89 | 2PE | 2 | 10 | n7n8 | figs-metonymy | κυριότητος | 1 | authority | |
90 | 2PE | 2 | 10 | esb2 | αὐθάδεις | 1 | self-willed | వారు చేయాలనుకున్నది చేస్తారు | |
91 | 2PE | 2 | 10 | s7l1 | δόξας | 1 | the glorious ones | ఈ పదబంధం దేవదూతలు లేదా దయ్యముల వంటి ఆత్మ సంబంధమైన వాటిని సూచిస్తుంది. | |
92 | 2PE | 2 | 11 | u2jk | ἰσχύϊ καὶ δυνάμει μείζονες | 1 | greater strength and power | అబద్ద బోధకుల కంటే ఎక్కువ బలం మరియు శక్తి | |
93 | 2PE | 2 | 11 | v1qt | οὐ φέρουσιν κατ’ αὐτῶν…βλάσφημον κρίσιν | 1 | they do not bring insulting judgments against them | ||
94 | 2PE | 2 | 11 | zi6p | figs-metaphor | φέρουσιν κατ’ αὐτῶν…βλάσφημον κρίσιν | 1 | bring insulting judgments against them | దేవదూతలు తమపై నిందలు వేయవచ్చనే ఆలోచన వారు నిందలను ఆయుధాలుగా ఉపయోగించి వారిపై దాడి చేయగలరు అన్నట్లు చెప్పబడుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]]) |
95 | 2PE | 2 | 12 | y4bl | figs-metaphor | οὗτοι…ὡς ἄλογα ζῷα, γεγεννημένα φυσικὰ εἰς ἅλωσιν καὶ φθοράν | 1 | these unreasoning animals are naturally made for capture and destruction. | |
96 | 2PE | 2 | 12 | ipd4 | ἐν οἷς ἀγνοοῦσιν βλασφημοῦντες | 1 | They do not know what they insult | వారు తమకు తెలియని లేదా అర్థం కాని వాటిని గురించి దూషిస్తారు. | |
97 | 2PE | 2 | 12 | jw8d | figs-activepassive | φθαρήσονται | 1 | They will be destroyed | |
98 | 2PE | 2 | 13 | p7g7 | figs-irony | ἀδικούμενοι μισθὸν ἀδικίας | 1 | They will receive the reward of their wrongdoing | |
99 | 2PE | 2 | 13 | e62s | τὴν ἐν ἡμέρᾳ τρυφήν | 1 | luxury during the day | ||
100 | 2PE | 2 | 13 | u1rc | figs-metaphor | σπίλοι καὶ μῶμοι | 1 | They are stains and blemishes | |
101 | 2PE | 2 | 14 | v7t4 | figs-metonymy | ὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος | 1 | They have eyes full of adultery | |
102 | 2PE | 2 | 14 | a22r | ἀκαταπαύστους ἁμαρτίας | 1 | they are never satisfied with sin | వారి పేరాశలను తీర్చుకోవడానికి వారు పాపం చేసినప్పటికీ, వారు చేసిన పాపం ఎప్పుడూ సంతృప్తి చెందదు. | |
103 | 2PE | 2 | 14 | wt89 | figs-synecdoche | δελεάζοντες ψυχὰς ἀστηρίκτους | 1 | They entice unstable souls | |
104 | 2PE | 2 | 14 | c55u | figs-metonymy | καρδίαν γεγυμνασμένην πλεονεξίας | 1 | hearts trained in covetousness | |
105 | 2PE | 2 | 15 | et62 | καταλειπόντες εὐθεῖαν ὁδὸν, ἐπλανήθησαν ἐξακολουθήσαντες | 1 | They have abandoned the right way and have wandered off to follow | ఈ అబద్ద బోధకులు సరైన మార్గాన్ని వదలి, తప్పిన దారిని అనుసరించారు. అబద్ద బోధకులు దేవునికి విధేయత చూపడానికి నిరాకరించారు ఎందుకంటే వారు ఏది సరైనదో తిరస్కరించారు. | |
106 | 2PE | 2 | 15 | ky5q | figs-metaphor | εὐθεῖαν ὁδὸν | 1 | the right way | దేవున్ని గౌరవించే సరైన ప్రవర్తన అది అనుసరించాల్సిన మార్గంగా చెప్పబడింది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]]) |
107 | 2PE | 2 | 16 | z37w | figs-abstractnouns | ἔλεγξιν…ἔσχεν | 1 | he obtained a rebuke | |
108 | 2PE | 2 | 16 | g9dr | ὑποζύγιον ἄφωνον ἐν ἀνθρώπου φωνῇ φθεγξάμενον | 1 | a mute donkey speaking in a human voice | సహజంగా మాట్లాడలేని గాడిద, మానవుడివలే స్వరంతో మాట్లాడింది. | |
109 | 2PE | 2 | 16 | tf38 | figs-metonymy | ἐκώλυσεν τὴν τοῦ προφήτου παραφρονίαν | 1 | stopped the prophet's insanity | ప్రవక్త యొక్క అవివేకపు పనిని ఆపడానికి దేవుడు గాడిదను వాడుకున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]]) |
110 | 2PE | 2 | 17 | t137 | figs-metaphor | οὗτοί εἰσιν πηγαὶ ἄνυδροι | 1 | These men are springs without water | |
111 | 2PE | 2 | 17 | hzu1 | figs-metaphor | ὁμίχλαι ὑπὸ λαίλαπος ἐλαυνόμεναι | 1 | mists driven by a storm | ప్రజలు తుఫాను మేఘాలను చూసినప్పుడు, వర్షం పడుతుందని వారు ఆశిస్తారు. వర్షం పడకముందే తుఫాను నుండి గాలులు వీచి మేఘాలను దూరపరచినప్పుడు, ప్రజలు నిరాశ చెందుతారు. అదే విధంగా, అబద్ద బోధకులు, వారు చాలా విషయాలు వాగ్దానం చేసినప్పటికీ, వారు వాగ్దానం చేసినదానిని నేరవేర్చలేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]]) |
112 | 2PE | 2 | 17 | xe3y | figs-activepassive | οἷς ὁ ζόφος τοῦ σκότους τετήρηται | 1 | The gloom of thick darkness is reserved for them | |
113 | 2PE | 2 | 18 | cxt8 | ὑπέρογκα…ματαιότητος φθεγγόμενοι | 1 | They speak with vain arrogance | వారు ఆకట్టుకునేవే కానీ అర్థరహిత పదాలను ఉపయోగిస్తారు. | |
114 | 2PE | 2 | 18 | f8tg | δελεάζουσιν ἐν ἐπιθυμίαις σαρκὸς ἀσελγείαις | 1 | They entice people through the lusts of the flesh | వారు అనైతిక మరియు పాపకరమైన చర్యలలో ప్రజలను నిమగ్నం చేయమని పాపకరమైన స్వభావానికి వారు విజ్ఞప్తి చేస్తారు. | |
115 | 2PE | 2 | 18 | nks3 | figs-explicit | τοὺς ὀλίγως ἀποφεύγοντας τοὺς ἐν πλάνῃ ἀναστρεφομένους | 1 | people who try to escape from those who live in error | |
116 | 2PE | 2 | 18 | jec8 | figs-metaphor | τοὺς ὀλίγως ἀποφεύγοντας | 1 | people who try to escape | పాపంలో జీవించే ప్రజలు వారు పాపానికి బానిసలుగా ఉండి చెర నుండి విడిపించబడవలసినవారన్నట్లుగా పేతురు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]]) |
117 | 2PE | 2 | 19 | uyw6 | figs-metaphor | ἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι, αὐτοὶ δοῦλοι ὑπάρχοντες τῆς φθορᾶς | 1 | They promise freedom to them, but they themselves are slaves of corruption | |
118 | 2PE | 2 | 19 | v5tt | figs-metaphor | ἐλευθερίαν…ἐπαγγελλόμενοι…δοῦλοι…τῆς φθορᾶς | 1 | promise freedom ... slaves of corruption | పాపంలో జీవించే ప్రజలు వారు పాపానికి బానిసలుగా ఉండి చెర నుండి విడిపించబడవలసిన వారన్నట్లుగా పేతురు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]]) |
119 | 2PE | 2 | 19 | b79v | figs-metaphor | ᾧ γάρ τις ἥττηται, τούτῳ δεδούλωται | 1 | For a man is a slave to whatever overcomes him | |
120 | 2PE | 2 | 20 | d6ra | 0 | Connecting Statement: | |||
121 | 2PE | 2 | 20 | q96i | εἰ…ἀποφυγόντες…δὲ πάλιν ἐμπλακέντες ἡττῶνται, γέγονεν…τὰ ἔσχατα χείρονα τῶν πρώτων | 1 | If they have escaped ... and are again entangled ... and overcome, the last state has become worse ... than the first | ||
122 | 2PE | 2 | 20 | lu22 | figs-metonymy | τὰ μιάσματα τοῦ κόσμου | 1 | the corruption of the world | |
123 | 2PE | 2 | 20 | bi73 | figs-abstractnouns | ἐν ἐπιγνώσει τοῦ Κυρίου…καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ | 1 | through the knowledge of the Lord and Savior Jesus Christ | |
124 | 2PE | 2 | 20 | d42g | γέγονεν αὐτοῖς τὰ ἔσχατα χείρονα τῶν πρώτων | 1 | the last state has become worse for them than the first | వారి పరిస్థితి మునుపటి కంటే అధ్వాన్నంగా ఉంటుంది. | |
125 | 2PE | 2 | 21 | pm7b | figs-metaphor | τὴν ὁδὸν τῆς δικαιοσύνης | 1 | the way of righteousness | |
126 | 2PE | 2 | 21 | ic3c | figs-metaphor | ὑποστρέψαι ἐκ τῆς…ἁγίας ἐντολῆς | 1 | turn away from the holy commandment | |
127 | 2PE | 2 | 21 | blr5 | figs-activepassive | τῆς παραδοθείσης αὐτοῖς ἁγίας ἐντολῆς | 1 | the holy commandment delivered to them | |
128 | 2PE | 2 | 22 | hqr3 | συμβέβηκεν αὐτοῖς τὸ τῆς ἀληθοῦς παροιμίας | 1 | This proverb is true for them | ||
129 | 2PE | 2 | 22 | h42r | writing-proverbs | κύων ἐπιστρέψας ἐπὶ τὸ ἴδιον ἐξέραμα, καί, ὗς λουσαμένη, εἰς κυλισμὸν βορβόρου | 1 | A dog returns to its own vomit, and a washed pig returns to the mud | |
130 | 2PE | 3 | intro | c1id | 0 | ||||
131 | 2PE | 3 | 1 | n92f | 0 | General Information: | పేతురు చివరి రోజులను గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు. | ||
132 | 2PE | 3 | 1 | gc3m | figs-metaphor | διεγείρω ὑμῶν…τὴν εἰλικρινῆ διάνοιαν | 1 | to stir up your sincere mind | |
133 | 2PE | 3 | 2 | gxj7 | figs-activepassive | τῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν | 1 | the words spoken in the past by the holy prophets | |
134 | 2PE | 3 | 2 | yhi7 | figs-activepassive | τῆς τῶν ἀποστόλων ὑμῶν ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος | 1 | the command of our Lord and Savior given through your apostles | |
135 | 2PE | 3 | 3 | lm1a | τοῦτο πρῶτον γινώσκοντες | 1 | Know this first | ఇది చాలా ముఖ్యమైన విషయం అని తెలుసుకోండి. [2 పేతురు 1:20] (../ 01 / 20.ఎoడి) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. | |
136 | 2PE | 3 | 3 | znh2 | figs-explicit | κατὰ τὰς ἰδίας ἐπιθυμίας αὐτῶν πορευόμενοι | 1 | proceed according to their own desires | |
137 | 2PE | 3 | 3 | hl23 | πορευόμενοι | 1 | proceed | నడచుట, ప్రవర్తించుట | |
138 | 2PE | 3 | 4 | zrj7 | figs-rquestion | ποῦ ἐστιν ἡ ἐπαγγελία τῆς παρουσίας αὐτοῦ | 1 | Where is the promise of his return? | |
139 | 2PE | 3 | 4 | t6hl | figs-euphemism | οἱ πατέρες ἐκοιμήθησαν | 1 | our fathers fell asleep | |
140 | 2PE | 3 | 4 | c2en | figs-hyperbole | πάντα οὕτως διαμένει ἀπ’ ἀρχῆς κτίσεως | 1 | all things have stayed the same, since the beginning of creation | |
141 | 2PE | 3 | 4 | yue7 | figs-abstractnouns | ἀπ’ ἀρχῆς κτίσεως | 1 | since the beginning of creation | |
142 | 2PE | 3 | 5 | mku9 | figs-activepassive | οὐρανοὶ ἦσαν ἔκπαλαι, καὶ γῆ…συνεστῶσα τῷ τοῦ Θεοῦ λόγῳ | 1 | the heavens and the earth came to exist ... long ago, by God's command | |
143 | 2PE | 3 | 5 | s77f | ἐξ ὕδατος καὶ δι’ ὕδατος συνεστῶσα | 1 | came to exist out of water and through water | దీని అర్థం దేవుడు భూమి నీటి నుండి బయటకు రావడానికి కారణమయ్యాడు, భూమి కనిపించేలా జలములన్నిటినీ ఒకచోటకు చేర్చాడు. | |
144 | 2PE | 3 | 6 | jh4r | δι’ ὧν | 1 | through these things | ఇక్కడ “ఈ సంగతులు” అనేది దేవుని వాక్కును మరియు నీటిని సూచిస్తుంది. | |
145 | 2PE | 3 | 6 | nyb7 | figs-activepassive | ὁ τότε κόσμος ὕδατι κατακλυσθεὶς ἀπώλετο | 1 | the world of that time was destroyed, being flooded with water | |
146 | 2PE | 3 | 7 | b2in | figs-activepassive | οἱ…οὐρανοὶ καὶ ἡ γῆ, τῷ αὐτῷ λόγῳ τεθησαυρισμένοι εἰσὶν, πυρὶ | 1 | the heavens and the earth are reserved for fire by that same command | |
147 | 2PE | 3 | 7 | e673 | τῷ αὐτῷ λόγῳ | 1 | that same command | ||
148 | 2PE | 3 | 7 | jl5d | figs-activepassive | τηρούμενοι εἰς ἡμέραν κρίσεως | 1 | They are reserved for the day of judgment | |
149 | 2PE | 3 | 7 | y3gg | figs-abstractnouns | εἰς ἡμέραν κρίσεως καὶ ἀπωλείας τῶν ἀσεβῶν ἀνθρώπων | 1 | for the day of judgment and the destruction of the ungodly people | |
150 | 2PE | 3 | 8 | s5cy | μὴ λανθανέτω ὑμᾶς | 1 | It should not escape your notice | ||
151 | 2PE | 3 | 8 | enh9 | ὅτι μία ἡμέρα παρὰ Κυρίῳ ὡς χίλια ἔτη | 1 | that one day with the Lord is like a thousand years | ప్రభువు యొక్క కోణం నుండి, ఒక రోజు వెయ్యి సంవత్సరాల వంటిది | |
152 | 2PE | 3 | 9 | zv9m | οὐ βραδύνει Κύριος τῆς ἐπαγγελίας | 1 | The Lord does not move slowly concerning his promises | తన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభువు నెమ్మదిగా కదలడు | |
153 | 2PE | 3 | 9 | dzq8 | ὥς τινες βραδύτητα ἡγοῦνται | 1 | as some consider slowness to be | కొంతమంది ప్రభువు తన వాగ్దానాలను నెరవేర్చడానికి నెమ్మదిగా ఉన్నాడని అనుకుంటారు ఎందుకంటే వారి సమయ దృక్పథం దేవుని కన్నా భిన్నంగా ఉంటుంది. | |
154 | 2PE | 3 | 10 | w6ma | δὲ | 1 | However | ప్రజలు పశ్చాత్తాపపడాలని కోరుకొని, మరియు ప్రభువు ఓర్పుతో ఉన్నప్పటికీ ఆయన తిరిగి వచ్చి తీర్పు తీరుస్తాడు. | |
155 | 2PE | 3 | 10 | c5m1 | figs-personification | ἥξει…ἡμέρα Κυρίου ὡς κλέπτης | 1 | the day of the Lord will come as a thief | పేతురు దేవుడు తీర్పు తీర్చే రోజును ఒక దొంగవలె ఉండి అనుకోకుండా ఆశ్చర్యకరంగా ప్రజలను తీసుకు వెళ్ళినట్లు పోల్చి చెప్తున్నాడు . (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]] మరియు [[rc://te/ta/man/translate/figs-simile]]) |
156 | 2PE | 3 | 10 | k31z | οἱ οὐρανοὶ…παρελεύσονται | 1 | The heavens will pass away | ఆకాశాలు గతించిపోతాయి | |
157 | 2PE | 3 | 10 | z32k | figs-activepassive | στοιχεῖα…καυσούμενα λυθήσεται | 1 | The elements will be burned with fire | |
158 | 2PE | 3 | 10 | zgd3 | στοιχεῖα | 1 | The elements | సాధ్యమయ్యే అర్ధాలు 1) ఆకాశ సమూహాలు, అనగా సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు లేదా 2) నేల, గాలి, అగ్ని మరియు నీరు వంటి ఆకాశం మరియు భూమిని నిర్మించే విషయాలు. | |
159 | 2PE | 3 | 10 | j1gj | figs-activepassive | γῆ καὶ τὰ ἐν αὐτῇ ἔργα εὑρεθήσεται | 1 | the earth and the deeds in it will be revealed | |
160 | 2PE | 3 | 11 | buq4 | 0 | Connecting Statement: | ప్రభువు దినం కోసం ఎదురుచూస్తున్నప్పుడు వారు ఎలా జీవించాలో పేతురు విశ్వాసులకు చెప్పడం ప్రారంభించాడు. | ||
161 | 2PE | 3 | 11 | nq63 | figs-activepassive | τούτων οὕτως πάντων λυομένων | 1 | Since all these things will be destroyed in this way | |
162 | 2PE | 3 | 11 | t8wx | figs-rquestion | ποταποὺς δεῖ ὑπάρχειν? | 1 | what kind of people should you be? | |
163 | 2PE | 3 | 12 | rq9g | figs-activepassive | οὐρανοὶ πυρούμενοι, λυθήσονται, καὶ στοιχεῖα καυσούμενα, τήκεται | 1 | the heavens will be destroyed by fire, and the elements will be melted in great heat | |
164 | 2PE | 3 | 12 | v15i | στοιχεῖα | 1 | the elements | సాధ్యమయ్యే అర్ధాలు 1) ఆకాశ సమూహాలు, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు లేదా 2) నేల, గాలి, అగ్ని మరియు నీరు వంటి ఆకాశం మరియు భూమిని తయారుచేసే విషయాలు. [2 పేతురు 3:10] (../ 03 / 10.ఎండి) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. | |
165 | 2PE | 3 | 13 | df3v | figs-personification | ἐν οἷς δικαιοσύνη κατοικεῖ | 1 | where righteousness will dwell | |
166 | 2PE | 3 | 14 | fj1l | figs-activepassive | σπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι ἐν εἰρήνῃ | 1 | do your best to be found spotless and blameless before him, in peace | |
167 | 2PE | 3 | 14 | s141 | figs-doublet | ἄσπιλοι καὶ ἀμώμητοι | 1 | spotless and blameless | |
168 | 2PE | 3 | 14 | byr8 | figs-metaphor | ἄσπιλοι | 1 | spotless | |
169 | 2PE | 3 | 15 | g35u | figs-explicit | τὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε | 1 | consider the patience of our Lord to be salvation | |
170 | 2PE | 3 | 15 | nnd7 | figs-activepassive | κατὰ τὴν δοθεῖσαν αὐτῷ σοφίαν | 1 | according to the wisdom that was given to him | |
171 | 2PE | 3 | 16 | wil1 | ἐν πάσαις ταῖς ἐπιστολαῖς, λαλῶν…περὶ τούτων | 1 | Paul speaks of these things in all his letters | రక్షణ లోనికి నడిపించే దేవుని సహనం గురించి పౌలు తన లేఖలన్నిటిలో తెలియజేస్తున్నాడు | |
172 | 2PE | 3 | 16 | z4cj | ἐν αἷς ἐστιν δυσνόητά τινα | 1 | in which there are things that are difficult to understand | పౌలు లేఖల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. | |
173 | 2PE | 3 | 16 | dt6r | ἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν | 1 | Ignorant and unstable men distort these things | పామరులు మరియు నిలకడ లేని కొందరు పౌలు లేఖలలో అర్థం చేసుకోవటానికి కష్టమైన విషయాలను తప్పుగా వక్రీకరిస్తారు. | |
174 | 2PE | 3 | 16 | giz1 | οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι | 1 | Ignorant and unstable | పామరులు మరియు నిలకడలేని. ఈ వ్యక్తులు లేఖనాన్ని ఎలా వ్యాఖ్యానించాలో నేర్పించబడలేదు మరియు సువార్త సత్యంలో బాగా స్థిరపడలేదు. | |
175 | 2PE | 3 | 16 | sh4j | πρὸς τὴν ἰδίαν αὐτῶν ἀπώλειαν | 1 | to their own destruction | వారి నాశనానికి వారే కారణమవుతున్నారు | |
176 | 2PE | 3 | 17 | kn3d | 0 | Connecting Statement: | పేతురు విశ్వాసులకు హెచ్చరించడం ముగించి తన లేఖను ముగించాడు. | ||
177 | 2PE | 3 | 17 | t1gd | ὑμεῖς…προγινώσκοντες | 1 | since you know about these things | ఈ విషయాలు అనే మాట దేవుని సహనం గురించిన సత్యాలను మరియు ఈ అబద్ద బోధకుల బోధల గురించి సూచిస్తుంది. | |
178 | 2PE | 3 | 17 | z54q | φυλάσσεσθε | 1 | guard yourselves | మిమ్మల్ని మీరు కాపాడుకోండి (జాగ్రత్త పడండి) | |
179 | 2PE | 3 | 17 | h2ik | figs-metaphor | ἵνα μὴ τῇ τῶν ἀθέσμων πλάνῃ συναπαχθέντες | 1 | so that you are not led astray by the deceit of lawless people | |
180 | 2PE | 3 | 17 | w3sp | figs-metaphor | ἐκπέσητε τοῦ ἰδίου στηριγμοῦ | 1 | you lose your own faithfulness | |
181 | 2PE | 3 | 18 | lk3c | figs-metaphor | αὐξάνετε…ἐν χάριτι, καὶ γνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ | 1 | grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ |