te_tn/te_tn_58-PHM.tsv

63 lines
35 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
PHM front intro sz2w 0 # ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక పరిచయం

## భాగం 1: సహజమైన పరిచయము

### ఫిలేమోను పత్రిక యొక్క విభజన

1. ఫిలేమోనుకు పౌలు తెలియజేయు శుభములు (1:1-3)
1. ఒనేసిము గూర్చి పౌలు ఫిలేమోనుకు చేయు వేడుకోలు (1:4-21)
1. ముగింపు (1:22-25)

### ఫిలేమోనుకు వ్రాసిన పత్రికను ఎవరు వ్రాసారు?

పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రికను వ్రాసాడు. పౌలు తర్షిషు పట్టణస్తుడైయుండెను. ప్రారంభ జీవితములో అతనిని సౌలు అని పిలిచేవారు. అతడు క్రైస్తవుడు కాక మునుపు పౌలు పరిసయ్యుడైయుండెను. అతడు క్రైస్తవులను హింసించెను. అతడు క్రైస్తవుడైన తరువాత, రోమా సామ్రాజ్యమంత తిరిగి యేసుని గూర్చి ప్రజలకు ప్రకటించాడు.

పౌలు ఈ పత్రికను వ్రాసినప్పుడు చెరసాలలో ఉండెను,

### ఫిలేమోను పత్రిక దేని గూర్చి వ్రాయబడియున్నది?

పౌలు ఈ పత్రికను ఫిలేమోను అనే ఒక వ్యక్తికి వ్రాసాడు. ఫిలేమోను కొలస్సి పట్టణములో నివసించుచున్న ఒక క్రైస్తవుడైయుండెను. అతడు ఒనేసిము అనే బానిసను స్వంతము చేసుకొనియుండెను. ఒనేసిము ఫిలేమోను దగ్గర నుండి బహుశః దేనినో దొంగలించి పారిపోయియుండెను. ఒనేసిము రోమా పట్టణముకు వెళ్లి చెరసాలలో ఉన్న పౌలును దర్శించెను.

ఒనేసిమును తిరిగి పంపించుచున్నానని పౌలు ఫిలేమోనుకు చెప్పాడు. రోమా చట్ట ప్రకారము ఒనేసిమును శిక్షించుటకు ఫిలేమోను హక్కు కలిగియుండెను. అయితే ఒనేసిమును క్రైస్తవ సహోదరుని వలె తిరిగి స్వీకరించాలని పౌలు ఫిలేమోనుకు చెప్పాడు. ఒనేసిము తిరిగి వెళ్లి చెరసాలలో ఉన్న పౌలుకు ఉపచారము చేయునట్లు అతనికి అనుమతి ఇవ్వాలని పౌలు ఫిలేమోనుకు సలహా ఇచ్చుచున్నాడు.

### ఈ పుస్తకము యొక్క శీర్షికను ఎలా తర్జుమా చేయాలి?

అనువాదకులు ఈ పుస్తకము యొక్క సంప్రదాయక పేరుతొ “ఫిలేమోను” అని పిలవవచ్చు. లేక వారు “ఫిలేమోనుకు పౌలు వ్రాసిన పత్రిక” అని లేక “పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక” అని స్పష్టమైన పేర్లను ఉపయోగించవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

## భాగం 2: భక్తిపరమైన మరియు సంస్కృతికపరమైన ప్రాముఖ్య విషయాలు

### ఈ పత్రిక బానిసత్వమును అంగీకరించుచున్నదా?

పౌలు ఒనేసిమును తన మొదటి యజమానుని దగ్గరకు తిరిగి పంపాడు. అయితే బానిసత్వము అంగీకరించ తగ్గ చర్యగా పౌలు భావించలేదు. దానికిబదులుగా, దేవునికి పరిచర్య చేయు ప్రజలు, వారు ఏ పరిస్థితిలోవున్నా, పౌలు వారి విషయములో ఎక్కువ ఆసక్తికలిగియుండెను.

### “క్రీస్తులో”, “ప్రభువులో” ఇతర పదములను ఉపయోగించుటలో పౌలు ఉద్దేశ్యము ఏమైయుండెను?

క్రీస్తు మరియు విశ్వాసుల మధ్యలో ఉన్న అతి దగ్గర సంబంధమును వ్యక్తపరచడానికి పౌలు ఈ మాటలను ఉపయోగించుచున్నాడు. ఈ విధమైన మాటలను గూర్చి ఎక్కువగా తెలుసుకోవడానికి రోమా పత్రిక యొక్క పరిచయ వాక్కులను చూడండి.

## భాగం 3: ప్రాముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు

### ఏకవచనం మరియు బహువచనం “నీవు”

ఈ పుస్తకములో, “నేను” అనే పదము పౌలును సూచించుచున్నది. “నీవు” అనే పదము ఎక్కువ మార్లు ఏకవచనంగా ఉపయోగించబడియున్నది మరియు అది ఫిలేమోనును సూచించుచున్నది. దీనికి మినహాయింపుగా 1:22 మరియు 1:25 వచనాలున్నాయి. అక్కడ “మీరు” అనే పదము ఫిలేమోను మరియు అతని ఇంటిలో కలుసుకొను విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://te/ta/man/translate/figs-you]])
PHM 1 1 sg4f figs-you 0 General Information: ఈ పత్రికకు గ్రంథకర్త తానేనని పౌలు మూడు సార్లు తనను తాను గుర్తుచేసుకొనుచున్నాడు. తిమోతి అతనితో నిశ్చయంగా ఉండెను మరియు పౌలు చెప్పిన మాటలను బహుశః అతడు వ్రాసియుండవచ్చు. ఫిలేమోను ఇంటిలో కలుసుకొనే సంఘముకు పౌలు శుభములు చెప్పుచున్నాడు. “నేను”, “నాకు” మరియు “నాది” అనే పదములన్ని పౌలును సూచించుచున్నవి. “నీవు” మరియు “నీ” అనే పదములన్ని ప్రత్యేకముగా చెప్పనంతవరకు అతనిని సూచించుచున్నవి మరియు అవి ఏకవచనమైయున్నవి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
PHM 1 1 niq3 figs-exclusive Παῦλος, δέσμιος Χριστοῦ Ἰησοῦ, καὶ Τιμόθεος, ὁ ἀδελφὸς; Φιλήμονι 1 Paul, a prisoner of Christ Jesus, and the brother Timothy to Philemon పత్రిక యొక్క గ్రంథకర్తలను పరిచయం చేయడానికి మీ భాషలో ఒక విశేషమైన పధ్ధతి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీసు యేసు ఖైదీయైన పౌలు అనే నేను మరియు మన సహోదరుడైన తిమోతి కలిసి ఫిలేమోనుకు వ్రాయుచున్న పత్రిక” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
PHM 1 1 cgs4 δέσμιος Χριστοῦ Ἰησοῦ 1 a prisoner of Christ Jesus క్రీస్తు యేసు కొరకు ఖైదీ. పౌలు బోధను విసర్జించిన ప్రజలు అతనిని చెరసాలలో వేయడం ద్వారా అతడిని శిక్షించిరి.
PHM 1 1 sv3p ὁ ἀδελφὸς 1 brother ఇక్కడ ఇది తోటి క్రైస్తవుడు అని అర్థము.
PHM 1 1 r3l9 figs-exclusive τῷ ἀγαπητῷ…ἡμῶν 1 our dear friend “మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని సూచించుచున్నది కానీ చదువరులను సూచించడం లేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
PHM 1 1 ww3l καὶ…συνεργῷ 1 and fellow worker మనవలె, సువార్తను ప్రకటించువారు
PHM 1 2 e8su figs-exclusive τῇ ἀδελφῇ…τῷ συνστρατιώτῃ ἡμῶν 1 our sister ... our fellow soldier “మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని సూచించుచున్నది కానీ చదువరులను సూచించడం లేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
PHM 1 2 zh5c translate-names Ἀπφίᾳ, τῇ ἀδελφῇ 1 Apphia our sister ఇక్కడ “సహోదరి” అనగా ఆమె విశ్వాసిగా ఉండెనని అర్థము కానీ ఆమె బంధువు అని కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తోటి విశ్వాసియైన అప్పియ” లేక “మన ఆత్మీయ సహోదరియైన అప్ఫియ” (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
PHM 1 2 sq44 translate-names Ἀρχίππῳ 1 Archippus ఇది ఫిలేమోనుతో సంఘములో ఉన్న ఒక వ్యక్తి పేరైయున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
PHM 1 2 mnn5 figs-metaphor τῷ συνστρατιώτῃ ἡμῶν 1 our fellow soldier అర్ఖిప్పును గూర్చి పౌలు ఇక్కడ మాట్లడుచున్నాడు మరియు వారిద్దరూ సైన్యములో సైనికులవలె ఉన్నట్లు పౌలు చెప్పుచున్నాడు. సువార్త ప్రకటన విషయములో పౌలు ఎంత కష్టపడుతున్నాడో అదేవిధంగా అర్ఖిప్పు కష్టపడుచున్నాడని పౌలు భావించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తోటి ఆత్మీయ యోధుడు” లేక “మనతో కలిసి ఆత్మీయ పోరాటం చేయువాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
PHM 1 3 r4nq χάρις ὑμῖν καὶ εἰρήνη, ἀπὸ Θεοῦ Πατρὸς ἡμῶν καὶ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ 1 May grace be to you and peace from God our Father and the Lord Jesus Christ మన తండ్రియైన దేవుడు మరియు ప్రభువగు యేసు క్రీస్తు మీకు కృపయు మరియు సమాధానము అనుగ్రహించును గాకా. ఇది ఒక ఆశీర్వాదము.
PHM 1 3 e5z8 figs-inclusive Θεοῦ Πατρὸς ἡμῶν 1 God our Father “మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని మరియు చదువరులను సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
PHM 1 3 lh8a guidelines-sonofgodprinciples Πατρὸς ἡμῶν 1 our Father ఇది దేవుని నామములలో ప్రాముఖ్యమైన నామము. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
PHM 1 4 kh5l figs-inclusive 0 General Information: “మనకు” అనే పదము బహువచనం మరియు అది పౌలును మరియు అతనితో ఉన్నవారిని మరియు చదువరులతో పాటు క్రైస్తవులందరిని సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
PHM 1 6 t54l ἡ κοινωνία τῆς πίστεώς σου 1 the fellowship of your faith మాతో కలిసి మీరు పనిచేయునది
PHM 1 6 pxw1 ἐνεργὴς γένηται ἐν ἐπιγνώσει παντὸς ἀγαθοῦ 1 be effective for the knowledge of everything good మంచిని తెలుసుకొనుటకు దారి తీయును
PHM 1 6 n25e εἰς Χριστόν 1 in Christ క్రీస్తు కారణముగా
PHM 1 7 aq4g figs-metonymy τὰ σπλάγχνα τῶν ἁγίων ἀναπέπαυται διὰ σοῦ 1 the hearts of the saints have been refreshed by you ఇక్కడ “హృదయములు” అనే పదము ప్రజల మనస్సులకు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదముగా ఉన్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు విశ్వాసులను బలపరచావు” లేక “నీవు విశ్వాసులకు సహాయము చేసియున్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])
PHM 1 7 m5ip σοῦ, ἀδελφέ 1 you, brother ప్రియ సహోదరుడైన నీవు లేక “ప్రియ స్నేహితుడైన నీవు”. వారిరువురు విశ్వాసులైయున్నందున మరియు వారి మధ్య ఉన్న స్నేహమును బలపరచడానికి పౌలు ఫిలేమోనును “సహోదరుడు” అని పిలిచెను.
PHM 1 8 ayy1 0 Connecting Statement: పౌలు పత్రిక వ్రాయుటకు కారణమును తెలియజేస్తున్నాడు మరియు అతని మనవిని ప్రారంభించాడు.
PHM 1 8 fd84 πολλὴν ἐν Χριστῷ παρρησίαν 1 all the boldness in Christ దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “క్రీస్తు మూలంగా కలిగిన అధికారము” లేక 2) “క్రీస్తు ద్వారా కలుగు ధైర్యము”. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు నాకు ఇచ్చిన అధికారము ద్వారా కలుగు ధైర్యము”
PHM 1 9 l9fh διὰ τὴν ἀγάπην 1 yet because of love దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “నీవు దేవుని ప్రజలను ప్రేమించేదవని నాకు తెలుసు కాబట్టి” 2) “నీవు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి” లేక 3) “నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి”
PHM 1 10 lsr6 0 General Information: ఒనేసిము ఒక వ్యక్తి పేరు. అతడు ఫిలేమోను దాసుడు మరియు అతడు ఏదో దొంగలించి పారిపోయియుండెను.
PHM 1 10 m6fw figs-metaphor τοῦ ἐμοῦ τέκνου…Ὀνήσιμον 1 my child Onesimus నా కుమారుడైన ఒనేసిము. అతడు ఒనేసిముతో కలిగియున్న స్నేహము బంధమును గూర్చి చెప్పుచున్నాడు. ఆది ఒక తండ్రి మరియు కుమారుడు ఒకరినొకరు ప్రేమించుకున్న విధముగా ఉన్నది. ఒనేసిము పౌలు నిజ కుమారుడు కాడు అయితే యేసును గూర్చి పౌలు చెప్పినప్పుడు అతడు దానిని అంగీకరించెను మరయు పౌలు అతనిని ప్రేమించెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ఆత్మీయ కుమారుడైన ఒనేసిము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
PHM 1 10 dj9h translate-names Ὀνήσιμον 1 Onesimus “ఒనేసిము” అనే పేరుకు “లాభకరము” లేక “ప్రయోజనము” అని అర్థము. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
PHM 1 10 mui3 figs-metaphor ὃν ἐγέννησα ἐν τοῖς δεσμοῖς 1 whom I have fathered in my chains పౌలు ఒనేసిమును క్రీస్తు తట్టుకు త్రిప్పెనని చెప్పడానికి రూపకఅలంకారంగా ఇక్కడ “తండ్రి కావడం” అనే పదము యొక్క అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తును గూర్చి నేను చెప్పినప్పుడు నా ఆత్మీయ కుమారుడాయెను మరియు నేను బంధకములో ఉన్నప్పుడు అతడు నూతన జీవితమును పొందుకొనెను లేక “నేను నా బంధకాలలో ఉన్నప్పుడు అతడు నాకు కుమారునివలె ఆయెను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
PHM 1 10 nx1p figs-metonymy ἐν τοῖς δεσμοῖς 1 in my chains చెరసాలలో ఉన్నవారిని అనేకమార్లు సంకెళ్ళతో బంధించేవారు. ఒనేసిముకు బోధించునప్పుడు పౌలు చెరసాలలో ఉండెను మరియు చెరసాలలో ఉన్నప్పుడే ఈ పత్రికను వ్రాసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నప్పుడు ...నేను చెరసాలలో ఉండగా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
PHM 1 12 t1kp ὃν ἀνέπεμψά σοι 1 I have sent him back to you బహుశః పౌలు ఈ పత్రికను తీసుకెళ్ళుతున్న విశ్వాసితో ఒనేసిమును కూడా పంపించుచుండవచ్చు.
PHM 1 12 h9qv figs-metonymy τοῦτ’ ἔστιν τὰ ἐμὰ σπλάγχνα 1 who is my very heart ఇక్కడ “హృదయము” అనే పదము ప్రజల భావములకు పర్యాయ పదముగా ఉన్నది. ఎవరినైనా అమితముగా ప్రేమించినప్పుడు “నా హృదయమైయున్నవాడు” అనే మాటకు రూపకఅలంకారంగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అమితముగా ప్రేమించుచున్నవాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-metaphor]])
PHM 1 13 t4xl ἵνα ὑπὲρ σοῦ μοι διακονῇ 1 so he could serve me for you అందువలన, నీవు ఇక్కడ ఉండలేవు కాబట్టి, అతను నాకు సహాయము చేయగలడు లేక “అందువలన అతడు నీ స్థానములో ఉండి నాకు సహాయము చేయగలడు”
PHM 1 13 bb3t figs-metonymy ἐν τοῖς δεσμοῖς 1 while I am in chains చెరసాలలో ఉన్నవారిని అనేకమార్లు సంకెళ్ళతో బంధించేవారు. ఒనేసిముకు బోధించునప్పుడు పౌలు చెరసాలలో ఉండెను మరియు చెరసాలలో ఉన్నప్పుడే ఈ పత్రికను వ్రాసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
PHM 1 13 iwa8 figs-explicit τοῦ εὐαγγελίου 1 for the sake of the gospel పౌలు బహిరంగంగా సువార్తను ప్రకటించినందున అతడు చెరసాలలో ఉండెను. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సువార్త ప్రకటించినందున” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
PHM 1 14 g9wp figs-doublenegatives χωρὶς δὲ τῆς σῆς γνώμης, οὐδὲν ἠθέλησα ποιῆσαι 1 But I did not want to do anything without your consent విరుద్ద అర్థము వచ్చులాగు పౌలు ద్వంద్వ అర్థముగల ప్రతికూల మాటను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నీవు అంగీకరించిన యెడల అతనిని నాతోనే ఉంచుకొనేందుకు నేను ఆశించాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
PHM 1 14 jxi7 ἵνα μὴ ὡς κατὰ ἀνάγκην τὸ ἀγαθόν σου ᾖ, ἀλλὰ κατὰ ἑκούσιον 1 I did not want your good deed to be from necessity but from good will నీవు ఈ కార్యము చేయుట నాకు ఇష్టములేదు ఎందుకనగా దానిని చేయమని నేను నీకు ఆజ్ఞాపించియుంటిని, అయితే నీవు దానిని చేయాలని ఆశించావు
PHM 1 14 ngg8 ἀλλὰ κατὰ ἑκούσιον 1 but from good will అయితే నీవు సరియైన దానిని చేయుటకు స్వేచ్ఛగా కోరుకొన్నందున
PHM 1 15 q1dr figs-activepassive τάχα γὰρ διὰ τοῦτο, ἐχωρίσθη πρὸς ὥραν, ἵνα 1 Perhaps for this he was separated from you for a time, so that దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బహుశః దేవుడు కొంతకాలము ఒనేసిమును నీకు దూరముగా చేయడానికి కారణము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
PHM 1 15 fp5v πρὸς ὥραν 1 for a time ఈ సమయములో
PHM 1 16 l3e4 ὑπὲρ δοῦλον 1 better than a slave దాసునికంటే విలువగల
PHM 1 16 f8tz ἀδελφὸν ἀγαπητόν 1 a beloved brother ప్రియ సహోదరుడు లేక “క్రీస్తులో అమూల్యమైన సహోదరుడు”
PHM 1 16 f38v πόσῳ δὲ μᾶλλον σοὶ 1 much more so to you అతడు నీకు చాలా కావలసినవాడు
PHM 1 16 yub9 figs-metaphor καὶ ἐν σαρκὶ 1 in both the flesh ఇరువురికి ఒక మనిషిగా. ఒనేసిము నమ్మకమైన దాసుడని పౌలు సూచించుచున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
PHM 1 16 scj1 ἐν Κυρίῳ 1 in the Lord ప్రభువులో సహోదరుడులాగా లేక “అతడు ప్రభువు సంబంధి కాబట్టి”
PHM 1 17 e1j2 εἰ…με ἔχεις κοινωνόν 1 if you have me as a partner క్రీస్తు జతపనివానిగా నన్ను గూర్చి నీవు తలంచినప్పుడు
PHM 1 18 u5m1 τοῦτο ἐμοὶ ἐλλόγα 1 charge that to me నేను నీకు రుణపడి ఉన్నానని చెప్పు
PHM 1 19 wb53 ἐγὼ Παῦλος ἔγραψα τῇ ἐμῇ χειρί 1 I, Paul, write this with my own hand పౌలు అనే నేను, స్వయంగా వ్రాయుచున్నాను. ఈ మాటలు పౌలే చెప్పుచున్నాడని ఫిలేమోను గ్రహించుటకు ఈ భాగమును పౌలు తన స్వంత హస్తముతో వ్రాసెను. పౌలు అతని రుణం నిజముగా తీర్చును.
PHM 1 19 gn6c figs-irony ἵνα μὴ λέγω σοι 1 not to mention నేను నీకు జ్ఞాపకం చేయనవసరం లేదు లేక “నీకు ఇదివరకే తెలిసియున్నది”. దీనిని గూర్చి పౌలు ఫిలేమోనుకు చెప్పనవసరం లేదని అతడు చెప్పుచున్నాడు కానీ దానిని చెప్పుటకు కొనసాగించుచున్నాడు. ఇది పౌలు అతనితో చెప్పుచున్న సత్యమును బలపరచుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-irony]])
PHM 1 19 st7e figs-explicit σεαυτόν μοι προσοφείλεις 1 you owe me your own self నీ జీవం విషయంలో నాకు నీవు రుణపడియున్నావు. ఒనేసిము లేక పౌలు అతనికి రుణపడి ఉన్నట్లు ఫిలేమోను చెప్పకూడదని పౌలు దీనిని అర్థమగునట్లు చెప్పుచున్నాడు ఎందుకంటే పౌలు కంటే ఎక్కువుగా ఫిలేమోను రుణపడి యున్నాడు. ఫిలేమోను తన జీవం విషయంలో పౌలుకు రుణపడి యున్నాడని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీ జీవం కాపాడాను కాబట్టి నీవు నాకు ఎక్కువగా రుణపడి యున్నావు” లేక “నేను నీకు చెప్పిన విషయము కారణంగా నీ జీవం రక్షింపబడెను కాబట్టి నీవు నీ జీవం విషయములో నాకు రుణపడి ఉన్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
PHM 1 20 j8lh figs-metaphor ἀνάπαυσόν μου τὰ σπλάγχνα ἐν Χριστῷ 1 refresh my heart in Christ “సేద తీర్చు” అనే మాట ఆదరణ కలిగించుటకు లేక ప్రోత్సహించుటకు రూపకఅలంకారంగా ఉపయోగించబడియున్నది. ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఆలోచనలు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదముగా ఉన్నది. ఫిలేమోను హృదయము ఏవిధంగా సేద తీరాలని పౌలు కోరుకున్న విషయమును స్పష్టంగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నన్ను ప్రోత్సహించు” లేక “క్రీస్తులో నన్ను ఆదరించు” లేక “ఒనేసిమును దయతో స్వీకరించి క్రీస్తులో నా హృదయమును సేద తీర్చు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-explicit]])
PHM 1 21 am1e figs-you 0 General Information: “మీ” మరియు “నీవు” అనే మాటలు బహువచనంగా ఉన్నాయి మరియు అవి ఫిలేమోను అలాగునే అతని ఇంటిలో కూడే విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
PHM 1 21 xpn6 0 Connecting Statement: పౌలు తన పత్రికను ముగించుచున్నాడు మరియు ఫిలేమోనుకు అలాగే ఫిలేమోను ఇంటిలో సంఘముగా కూడుకొను విశ్వాసులకు ఆశీర్వాదం ఇచ్చుచున్నాడు.
PHM 1 21 g6fx πεποιθὼς τῇ ὑπακοῇ σου 1 Confident about your obedience నేను అడిగిన దానిని నీవు నిశ్చయంగా చేయుదువు కాబట్టి
PHM 1 22 bx62 ἅμα 1 At the same time దానితో పాటు
PHM 1 22 akw1 καὶ ἑτοίμαζέ μοι ξενίαν 1 prepare a guest room for me మీ ఇంటిలో ఒక గదిని నాకొరకు సిద్ధము చేయండి. అతని కొరకు దీనిని చేయాలని పౌలు ఫిలేమోనును అడిగాడు.
PHM 1 22 ctr4 χαρισθήσομαι ὑμῖν 1 I will be given back to you నేను మీతో వెళ్లునట్లు నన్ను చెరసాలలో ఉంచినవాళ్ళు నన్ను స్వతంత్రునిగా చేయుదురు.
PHM 1 23 x2d8 translate-names Ἐπαφρᾶς 1 Epaphras ఇతను తోటి విశ్వాసి మరియు పౌలుతో చెరసాలలో ఉన్న ఒక ఖైదీ. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
PHM 1 23 khx1 ὁ συναιχμάλωτός μου ἐν Χριστῷ Ἰησοῦ 1 my fellow prisoner in Christ Jesus అతడు క్రీస్తు యేసును సేవించుచున్నాడు కాబట్టి నాతో కూడా అతడు చెరసాలలో ఉన్నాడు
PHM 1 24 si6p Μᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς, οἱ συνεργοί μου 1 So do Mark, Aristarchus, Demas, and Luke, my fellow workers మార్కు, అరిస్తార్కు, దేమా, మరియు లూకా, అను నా జతపనివారు మీకు శుభములు చెప్పుచున్నారు
PHM 1 24 i5gc translate-names Μᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς 1 Mark ... Aristarchus ... Demas ... Luke ఇవి కొంతమంది పురుషుల పేర్లు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
PHM 1 24 gf6e οἱ συνεργοί μου 1 my fellow workers నాతో పాటు పనిచేయువారు లేక “నాతో పనిచేయువారందరూ”.
PHM 1 25 gq7p figs-you ἡ χάρις τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, μετὰ τοῦ πνεύματος ὑμῶν 1 May the grace of our Lord Jesus Christ be with your spirit “మీ” అనే పదము ఫిలేమోను మరియు అతని ఇంటిలో కలుసుకొనువారిని సూచించుచున్నది. “మీ ఆత్మ” అనే పదము ఉపలక్షణంగా ఉంది మరియు అది ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు మీకు కృప జూపించునుగాకా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]] మరియు [[rc://te/ta/man/translate/figs-synecdoche]])