te_ta/checking/alphabet/01.md

2.6 KiB

అనువాదం కోసం వర్ణమాల

మీరు అనువాదం చదివేటప్పుడు, పదాలు స్పెల్లింగ్ విధానం గురించి ఈ ప్రశ్నలను మీరే ప్రశ్నించుకోండి. భాష శబ్దాలను సూచించడానికి తగిన వర్ణమాల ఎన్నుకోన్న పదాలు స్థిరమైన రీతిలో వ్రాడితే అనువాదం చదవడం సులభం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు సహాయపడతాయి.

  1. కొత్త అనువాదం భాష యొక్క శబ్దాలను సూచించడానికి వర్ణమాల సరిపోతుందా? (అర్థంలో వ్యత్యాసం ఉన్న శబ్దాలు ఉన్నాయా, అదే చిహ్నాన్ని మరొక ధ్వనిగా ఉపయోగించాలా? ఇది పదాలను చదవడం కష్టతరం చేస్తుందా? ఈ అక్షరాలను సర్దుబాటు చేయడానికి తేడాలను చూపించడానికి అదనపు మార్కులు ఉపయోగించవచ్చా?)
  2. పుస్తకంలో ఉపయోగించిన స్పెల్లింగ్ స్థిరంగా ఉందా? (విభిన్న పరిస్థితులలో పదాలు ఎలా మారుతాయో చూపించడానికి రచయిత పాటించాల్సిన నియమాలు ఉన్నాయా? వాటిని వర్ణించవచ్చా, ఇతరులకు భాషను సులభంగా చదవడం వ్రాయడం ఎలాగో తెలుస్తుంది?)
  3. అనువాదకుడు చాలా భాషా సమాజం గుర్తించే వ్యక్తీకరణలు, పదబంధాలు, కనెక్టర్లు స్పెల్లింగ్‌లను ఉపయోగించారా?

వర్ణమాల లేదా స్పెల్లింగ్ గురించి సరియైనది ఏదైనా ఉంటే, దాని గురించి ఒక గమనిక చేయండి, తద్వారా మీరు దానిని అనువాద బృందంతో చర్చించవచ్చు.