te_obs/content/front/intro.md

4.5 KiB
Raw Permalink Blame History

unfoldingWord® Open Bible Stories

తెరువబడిన వాక్కు®బహిరంగ బైబిలు కథలు

ఏ భాషలోనైనా ప్రతిబంధకంలేని దృశ్యరూపక చిన్న బైబిలు

https://openbiblestories.org

Copyright © 2019 by unfoldingWord

సామాన్య ప్రజలకు సృజనాత్మకంగా (Creative Commons) అందుబాటులో ఉండేలా ఈ కథలు తయారు చెయ్యబడ్డాయి. - ShareAlike 4.0 International License (CC BY-SA). ఈ అనుమతిని చూడాలంటే http://creativecommons.org/licenses/by-sa/4.0/ ను దర్శించండి లేక Creative Commons, PO Box 1866, Mountain View, CA 94042, USA కు ఉత్తరం రాయండి.

‘తెరువబడిన వాక్కు® తెరువబడిన వాక్కు’ సంస్థ అధికారపూరిత చిహ్నం. తెరువబడిన వాక్కు పేరునూ లేక గుర్తుని వినియోగించడానికి తెరువబడిన వాక్కు నుండి అనుమతి తీసుకోవాలి. సిసి బి వై ఎస్ ఏ అనుమతి షరతులకు లోబడి మీరు దీని నకలు తీసుకోవచ్చును. ఆధునీకరించని ఈ సాహిత్యాన్ని తెరువబడని వాక్కు® అధికారక చిహ్నానికి హాని కలిగించనంతవరకూ తిరిగి పంపిణీ చెయ్యవచ్చు. ఈ సాహిత్య ప్రతిని ఆధుణీకరణ చెయ్యాలనుకున్నట్లయితే, లేక అనువాదం చెయ్యాలనుకున్నట్లయితే, తద్వారా దానిని తద్దితం చెయ్యవలసి వస్తే తెరువబడిన వాక్కు@అధికార పూరిత చిహ్నంను తొలగించాలి.

తద్దితంగా చెయ్యాలంటే మీరు చేసిన మార్పులను సూచించాలి. మీరు చేసిన దానిని ఈ క్రింది విధంగా చూపించాలి.: “https://openbiblestories.org” నుండి తెరువబడిన వాక్కు ద్వారా సిద్ధపరచిన ప్రారంభ పని పొందవచ్చు. ఇదే అనుమతి (CC BY-SA) నుండి అందుబాటులో ఉన్న పని నుండి తద్దిత పనిని చెయ్యవచ్చు.

దీని విషయంలో తెరువబడిన వాక్కు గురించిన అనువాదాన్ని సూచించాలని ఉద్దేశించినట్లయితే దయచేసి సంప్రదించండి: https://unfoldingword.org/contact/.

చిత్రకళారోపణం: ఈ కథలలో వినియోగించిన చిత్రపటాలన్నీ స్వీట్ ప్రచురణలనుండి తీసుకోబడ్డాయి. (www.sweetpublishing.com) క్రియేటివ్ కామన్స్ ఆరోపణ-షేర్ అలైక్ అనుమతిలో అందుబాటులో ఉన్నాయి. (http://creativecommons.org/licenses/by-sa/3.0).

*ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక సంఘంలో ఉన్న మా సహోదరులు, సోదరీలకు దేవుని వాక్యానికి సంబంధించిన ఈ దృశ్యరూపక పరిశీలన వినియోగించడం ద్వారా మిమ్మును ఆశీర్వదించునట్లునూ, బలపరచునట్లునూ, ప్రోత్సహించునట్లు చేయాలని మీ విషయంలో మా ప్రార్థన.