te_obs-tq/content/49/10.md

497 B

మన పాపాన్ని బట్టి మనం దేవునినుండి దేనిని పొందనర్హూలం?

మనం చావవలసి ఉన్నాం.

యేసు సిలువమీద చనిపోయినప్పుడు తాను పొందడానికి అర్హుడు కాకపోయినా తాను పొందినది ఏమిటి?

ఆయన నా శిక్షను పొందాడు.