te_obs-tq/content/47/11.md

451 B

చెరసాల అధికారి పౌలును ఏమని అడిగాడు?

“రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలెను?”

రక్షణ పొందడానికీ అతడు ఏమి చెయ్యాలని పౌలు చెప్పాడు?

అతడు ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచాలి,