te_obs-tq/content/47/06.md

4 lines
406 B
Markdown

# దయ్యం ఆ బాలికను విడిచినందున ఆమె యజమానులు ఎందుకు కోపగించుకొన్నారు?
ఆ బాలిక ప్రజలకు సోదె చెప్పకపోవడం వల్ల వారికి ఆదాయం రాదు గనక వారు కోపగించుకొన్నారు.