te_obs-tq/content/47/04.md

739 B

దయ్యము పట్టిక ఒక బాలిక పౌలు, సీలలను చూచి ఏమని అరచింది?

“ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని మనుషులు. వారు మీకు రక్షణ మార్గమును బోధించుచున్నారు.”

దయ్యం ఇచ్చిన సాక్ష్యానికి పౌలు ఏవిధంగా స్పందించాడు?

పౌలు చాలా కోపగించుకొన్నాడు, ఆ బాలికలో నుండి దయ్యాన్ని బయటికి రమ్మని చెప్పాడు.