te_obs-tq/content/47/02.md

8 lines
592 B
Markdown

# లూదియ యేసు నందు ఏవిధంగా విశ్వాసం ఉంచగల్గింది?
యేసును గురించి సందేశాన్ని అర్థం చేసుకొనేలా దేవుడు ఆమె హృదయాన్ని తెరచాడు.
# లూదియ విశ్వసించిన తరువాత పౌలు సీల ఏమి చేసారు?
లుదియాకూ, ఆమె కుటుంబీకులకూ వారు బాప్తిస్మం ఇచ్చారు.