te_obs-tq/content/47/01.md

568 B

సౌలుకు ఇవ్వబడిన రోమా పేరు ఏమిటి?

పౌలు.

యేసును గురించి శుభవార్తను ప్రకటించదానికి పౌలు ఫిలిప్పి పట్టణంలో ఎక్కడికి వెళ్ళాడు?

పట్టణం వెలుపల నదీ తీరంలో ప్రార్థన చెయ్యడానికి కొందరు కలుసుకొనే చోటికి వారు వెళ్ళారు.