te_obs-tq/content/46/08.md

485 B

యెరూషలెంలోని శిష్యులచేత అంగీకరించబడడానికి సౌలుకు ఎవరు సహాయం చేసారు?

బర్నబా సౌలును అపొస్తలుల వద్దకు తీసుకొని వెళ్ళాడు, దమస్కులో సౌలు ధైర్యంతో ఏవిధంగా బోధించాడో వారికి చెప్పాడు.