te_obs-tq/content/46/07.md

501 B

యూదులు సౌలు సందేశానికి ఏవిధంగా స్పందించారు?

వారు సౌలును చంపాలని చూసారు.

దమస్కునుండి సౌలు ఏవిధంగా తప్పించుకొన్నాడు?

అతని స్నేహితులు సౌలును ఒక బుట్టలోఉంచి కోట గోడనుండి కిందకు దించారు.