te_obs-tq/content/46/05.md

454 B

సౌలుకు చూపు రావడంలో అననియ ఏవిధంగా సహాయం చేసాడు?

అననియ తన చేతులను సౌలు మీద ఉంచాడు.

సౌలు తన చూపును పొందిన తరువాత అననియ సౌలుకు ఏమి చేసాడు?

అననియ సౌలుకు బాప్తిస్మం ఇచ్చాడు.