te_obs-tq/content/46/04.md

630 B

సౌలుతో మాట్లాడడానికి అననియ ఎందుకు భయపడ్డాడు?

సౌలు విశ్వాసులను హింసిస్తున్నాడని అననియ విన్నాడు.

దేవుడు సౌలును ఏ ఉద్దేశంతో ఎన్నుకొన్నానని చెప్పాడు?

సౌలు యూదులకు దేవుని పేరును ప్రకటించాలి, ఇతర ప్రజా గుంపులకు ఆయన పేరును ప్రకటించాలి.