te_obs-tq/content/45/11.md

4 lines
414 B
Markdown

# ప్రవచనాన్ని ఫిలిప్పు వివరించిన తరువాత, ఇతియోపియా అధికారి నీటిని చూచినప్పుడు అతడు ఏమని అడిగాడు?
ఇతియోపియా అధికారి తాను బాప్తిస్మం పొందగలనా అని అడిగాడు.