te_obs-tq/content/45/04.md

401 B

స్తెఫను చేసిన అభియోగాన్ని బట్టి మతనాయకులు ఏవిధంగా స్పందించారు?

వారు స్తెఫనును నగరంలోనుండి ఈడ్చుకొని వెళ్లి అతడు చనిపోయేలా అతని మీద రాళ్ళు వేసారు.