te_obs-tq/content/45/02.md

376 B

కొందరు యూదులు స్తెఫనుకు వ్యతిరేకంగా చేసిన తప్పుడు అభియోగం ఏమిటి?

మోషేకూ, దేవునికీ వ్యతిరేకంగా స్తెఫను చెడ్డమాటలు పలికారని వారు చెప్పారు.