te_obs-tq/content/42/10.md

767 B

తన శిష్యులు వెళ్లి చెయ్యమని చెప్పిన గొప్ప ఆజ్ఞ ఏది?

ఆయన వారితో ఇలా చెప్పాడు, “మీరు సర్వలోకానికి వెళ్లి సమస్త ప్రజలను శిష్యులనుగా చెయ్యండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామం లోకి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ యే సంగతులను బోధించానో వాటన్నిటినీ గైకొనాలని వారికి బోధించండి.”