te_obs-tq/content/42/09.md

503 B

యేసు తన శిష్యులకు ఎంతకాలం కనపడుతూ వచ్చాడు?

ఆయన వారికి 40 దినాల వరకూ కనిపిస్తూ వచ్చారు.

ఆ సమయంలో యేసును చూచిన శిష్యుల గుంపులలో పెద్దగుంపు సంఖ్య ఎంత? ఆయన ఒకేసారి 500 మంది శిష్యులకు కనిపించాడు.