te_obs-tq/content/42/08.md

688 B

యేసు శిష్యులు ప్రకటించాల్సిన సందేశం ఏది?

ప్రతీఒక్కరూ పశ్చాత్తాపపడాలి, వారి పాపాల విషయం క్షమాపణ పొందాలి అని వారు ప్రకటించాలి.

యేసు శిష్యులు ఈ సందేశాన్ని ఎక్కడ ప్రకటించాలి?

వారు మొదట యెరూషలెంలోనూ, తరువాత సర్వలోకంలోని సర్వజనుల వద్దకు వెళ్లి ప్రకటించాలి.