te_obs-tq/content/42/05.md

438 B

యేసు తమను విడిచివెళ్ళిన తరువాత ఇద్దరు శిష్యులు ఏమి చేసారు?

వారు యెరూషలెంకు తిరిగి వెళ్ళారు, యేసు సజీవుడయ్యాడు, తాము ఆయనను చూచామని మిగిలిన శిష్యులకు తెలియపరచారు.