te_obs-tq/content/42/02.md

368 B

యేసు వారి వద్దకు వచ్చినప్పుడు ఆయనను గురించి ఆ ఇద్దరు శిష్యులు ఏమనుకున్నారు?

యెరూషలెంలో జరిగినది ఎరుగని ఒక సందర్శకుడు అని వారు తలంచారు.