te_obs-tq/content/39/12.md

662 B

ఎందుకు పిలాతు యేసును సిలువకు అప్పగించాడు?

ప్రజలలో తిరుగుబాటు ఆరంభం అవుతుందని పిలాతు భయపడ్డాడు.

రోమా సైనికులు యేసును ఏమి చేసారు?

వారు యేసును కొరడాలతో కొట్టారు, రాజ వస్త్రాన్ని ధరింపచేసారు, ముళ్ళతో అల్లిన కిరీటాన్ని పెట్టారు, ఆయనను హేళన చేసారు.