te_obs-tq/content/39/04.md

8 lines
577 B
Markdown

# ప్రధానయాజకునికి యేసు ఇచ్చిన జావాబు ఏమిటి?
“నీవన్నట్టే, ఇకమీదట పరలోకంలో తండ్రియైన దేవునితో కూర్చుండం మీరు చూస్తారు.”
# యేసు ఏ తప్పిదం చేసాడని ప్రధాన యాజకుడు ఆయన మీద నింద మోపాడు?
యేసు తాను దేవుని కుమారుడని చెప్పాడు.