te_obs-tq/content/37/09.md

8 lines
582 B
Markdown

# ఎందుకు యేసు దేవునికి గట్టిగా కృతజ్ఞతలు చెప్పాడు?
తండ్రి అయిన దేవుడు తనను ఈ లోకానికి పంపాడని ప్రజలు విశ్వసించేలా ఆయన ఆ విధంగా చేసాడు.
# లాజరు ఏమి చెయ్యాలని యేసు ఆజ్ఞాపించాడు?
సమాధిలోనుండి బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు.