te_obs-tq/content/37/05.md

8 lines
602 B
Markdown

# యేసు పునరుత్థానం, జీవం అయిన కారణంగా విశ్వాసులకు ఏమి జరగబోతుంది?
ఆయన యందు విశ్వాసముంచిచు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు. ఆయన యందు విశ్వాసముంచే వాడు ఎన్నటికీ చనిపోడు.
# యేసు ఎవరని మార్త విశ్వసించింది?
మెస్సీయ, దేవుని కుమారుడు.