te_obs-tq/content/37/03.md

1022 B

లాజరు నిద్రించుచున్నాడు అని యేసు అనడంలో యేసు ఉద్దేశం ఏమిటి అని శిష్యులు తలస్తున్నారు?

లాజరు నిద్రించుచున్నాడు, స్వస్థపడబోతున్నాడని వారు తలంచారు.

లాజరు గురించి యేసు తన శిష్యులతో స్పష్టంగా చెప్పినదేమిటి?

లాజరు చనిపోయాడని ప్రభువు వారితో చెప్పాడు.

లాజరు చనిపోయినప్పుడు తాను అక్కడ లేకపోవడం వల్ల యేసు ఎందుకు సంతోషించాడు?

యేసులో శిష్యులు విశ్వాసం ఉంచేలా ఒక కార్యం జరగబోతున్నది.