te_obs-tq/content/37/01.md

516 B

లాజరు అనారోగ్యంలోని చివరి ఫలితం గురించి యేసు ఏమి చెప్పాడు?

అది దేవుని మహిమ కోసం అని చెప్పాడు.

లాజరు అనారోగ్యం గురించి వినిన తరువాత యేసు ఏమి చేసాడు?

తానున్న చోట మరి రెండు రోజులు నిలిచిపోయాడు.