te_obs-tq/content/35/11.md

388 B

పెద్దకుమారుడు తన సోదరుడు తిరిగి వచ్చాడని వినినప్పుడు ఏ విధంగా స్పందించాడు?

అతడు చాలా కోపగించుకొన్నాడు, ఇంటి లోనికి వెళ్ళడానికి నిరాకరించాడు.