te_obs-tq/content/35/08.md

446 B

వారు కలుసుకొన్నప్పుడు చిన్న కుమారుడు తన తండ్రితో ఏమి చెప్పాడు?

“తండ్రీ, దేవునికీ, నీకూ విరోధంగా నేను పాపం చేసాను, నీ కుమారుడను అని అనిపించుకోడానికి యోగ్యుడను కాను.”