te_obs-tq/content/35/05.md

479 B

చిన్న కుమారుడు నివసించడానికి వెళ్ళిన ప్రదేశంలో ఏమి జరిగింది?

భయంకరమైన కరువు వచ్చింది.

కరువు సమయంలో జీవించడానికి చిన్నకుమారుడు ఏమి చేసాడు.

పందులను మేపే ఉద్యోగంలో అతడు చేరాడు.