te_obs-tq/content/34/08.md

4 lines
405 B
Markdown

# మత నాయకుడు తాను నీతిమంతుడు అని ఎందుకు తలస్తున్నాడు?
అతడు వారానికి రెండు మార్లు ఉపవాసం ఉండేవాడు, తన రాబడి అంతటిలోనూ, సంపద అంతటిలోనూ పదియవవంతు ఇచ్చాడు.