te_obs-tq/content/34/07.md

327 B

మత నాయకుడు దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాడు?

ఇతర వ్యక్తుల వలే తాను పాపిని కానందుకు అతడు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు.