te_obs-tq/content/34/06.md

442 B

దేవాలయంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చెయ్యడం గురించి ఎవరికి చెప్పాడు?

తాము సొంతంగా చేసిన మంచిక్రియల్లో విశ్వాసముంచి, ఇతరులను తృణీకరించే వారికి ఈ ఉపమానం చెప్పాడు.