te_obs-tq/content/34/05.md

4 lines
419 B
Markdown

# ముత్యాల వర్తకుడు ఒక పరిపూర్ణమైన ముత్యాన్ని కనుగొనినప్పుడు అతడు ఏమి చేస్తాడు?
అతడు తనకున్న దానంతటినీ అమ్మి ఆ ముత్యాన్ని కొనడానికి దానిని వినియోగిస్తాడు.