te_obs-tq/content/32/11.md

471 B

తనతో రావడానికి బదులు స్వస్థపడిన వ్యక్తిని యేసు ఏమి చెయ్యాలని కోరాడు?

తన ఇంటికి వెళ్లి, దేవుడు తనకు చేసిన దానిని తన స్నేహితులతోనూ, కుటుంబంతోనూ చెప్పాలని యేసు అతనికి చెప్పాడు.