te_obs-tq/content/32/10.md

348 B

స్వస్థపడిన వ్యక్తి విషయంలోనూ, పందుల విషయంలోనూ ప్రజలు ఏవిధంగా స్పందించారు?

వారు భయపడ్డారు, తమను విడిచివెళ్లాలని యేసును అడిగారు.