te_obs-tq/content/32/09.md

373 B

దయ్యాలు అతనిని విడిచిపెట్టిన తరువాత ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడు?

అతడు మౌనంగా కూర్చున్నాడు, సాధారణ వ్యక్తిలా బట్టలు ధరించుకొన్నాడు.