te_obs-tq/content/32/03.md

553 B

దయ్యాలు ఆ మనిషిని ఏమి చేస్తున్నాయి?

అతడు గొలుసులు తెంపివేయడం, సమాధులలో జీవించడం, పగలు రాత్రి వేళల్లో అరవడం, దిగంబరంగా ఉండడం, రాత్రుల్లూ, పగళ్ళూ కేకలు వెయ్యడం, రాళ్ళతో తనను తాను కొట్టుకునేలా దయ్యాలు చేసాయి.