te_obs-tq/content/31/08.md

593 B

యేసు పడవలోకి వచ్చిన తరువాత ఏమి జరిగింది?

గాలి వెంటనే ఆగిపోయింది. సముద్రంలోని నీరు నిమ్మళించింది.

ఈ అద్భుతం జరిగిన తరువాత శిష్యులు ఏవిధంగా స్పందించారు?

వారి యేసును ఆరాధించారు, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అని చెప్పారు.