te_obs-tq/content/31/07.md

691 B

గాలులూ, అలలనూ చూచి భయపడినప్పుడు పేతురుకు ఏమి జరిగింది?

అతడు నీటిలో మునిగిపోవడం ఆరంభించాడు.

పేతురు సహాయం కోసం అడిగినప్పుడు యేసు ఏమి చేసాడు?

యేసు తన చేయి చాపి పేతురును పైకి లేపాడు.

పేతురును గద్దిస్తూ యేసు ఏమి చెప్పాడు?

“అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు?”