te_obs-tq/content/27/10.md

446 B

గాయపడిన వ్యక్తికి సమరయుడు ఏవిధంగా సహాయం చేసాడు?

అతని గాయాలకు కట్టు కట్టాడు, మార్గమధ్యలో ఉన్న ఒక సత్రానికి తీసుకొనివెళ్ళాడు, అతనిని గురించిన జాగ్రత్త తీసుకొన్నాడు.