te_obs-tq/content/27/07.md

588 B

గాయపడిన వ్యక్తిని చూచి తొలగి వెళ్ళిపోయిన రెండవ వ్యక్తి ఎవరు?

ఒక లేవీయుడు.

గాయపడిన వ్యక్తిని చూచినప్పుడు ఆ లేవీయుడు ఏమి చేసాడు?

గాయపడిన వ్యక్తి అతడు పూర్తిగా నిర్లక్ష్యపెట్టాడు, దారిలో వేరొక వైపు నుండి వెళ్ళిపోయాడు.